Posted inGOVERNMENT JOBS JOBS నెలకి 1 లక్షకు పైనే జీతం తో ఎయిర్ పోర్ట్ అథారిటీ లో 119 ఉద్యోగాలు.. అప్లై చేయండి Posted by By Sunil December 23, 2023 ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ 2023: Airport Authority of India Recruitment 2023ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) సదరన్ రీజియన్ పరిధిలోని విమానాశ్రయాలలో వివిధ ఖాళీలను భర్తీ చేయడానికి తాజా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.మొత్తం ఖాళీలు: 119పోస్ట్ పేరు:Senior AssistantJunior AssistantVacancy: 1. Senior Assistant (Electribucs)-252. Senior Assistant (Accounts)- 193. Junior Assistant (Fire)- 734. Junior Assistant (Office)-2అర్హత: సంబంధిత విభాగాల్లో పోస్టు, Diploma, Degree, అనుభవం, డ్రైవింగ్ లైసెన్స్ , 10th, Interవయస్సు/AGE: 18 నుండి 30 Yearsజీతం: SALARYSenior Assistant – 36,000/- to 1,10,000/-Junior Assistant – 31,000 to 92,000/-దరఖాస్తుల ప్రారంభ తేదీ: 27/12/2023దరఖాస్తులకు చివరి తేదీ: 26/01/2024Official Website: https://www.aai.aero/en Flash... Government Jos: ప్రభుత్వ ఉద్యోగాలు.. ఈ పోస్టులకు దరఖాస్తు చేశారా..? చెక్ చేసుకోండి.. Sunil View All Posts Post navigation Previous Post రూ.1000/- ల పెట్టుబడితో రూ.34.9 లక్షలు లాభం! ఎలాగో చుడండి ..Next Postనెలకి 1,42,000 జీతం తో ఇంటెలిజెన్స్ బ్యూరోలో 226 ఉద్యోగాలు .. ఎవరు అర్హులు అంటే..