నెలకి 1,42,000 జీతం తో ఇంటెలిజెన్స్ బ్యూరోలో 226 ఉద్యోగాలు .. ఎవరు అర్హులు అంటే..

నెలకి 1,42,000 జీతం తో ఇంటెలిజెన్స్ బ్యూరోలో 226 ఉద్యోగాలు .. ఎవరు అర్హులు అంటే..

ఇంటెలిజెన్స్ బ్యూరో రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్:

Intelligence bureau Notification 2023

సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగాలు..

Intelligence bureau నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇది అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (ACIO) గ్రేడ్ II / టెక్ పరీక్ష యొక్క Vacant పోస్టులను భర్తీ చేస్తుంది.

మొత్తం ఖాళీలు: 226

Post Details: అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్

Qualifications :

సంబంధిత విభాగాల్లో BE, B.TECH (Engg), PG డిగ్రీ. గేట్ స్కోర్ (2021,2022,2023)

salary: 44,900 నుండి 1,42,400/-.

Mode of apply: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

  • దరఖాస్తుల ప్రారంభ తేదీ: 23rd December 2023
  • దరఖాస్తులకు చివరి తేదీ: 12th January 2024

Note: 

ఆన్‌లైన్ దరఖాస్తు కోసం లింక్ 23rd డిసెంబర్ 23, న enable చేయబడుతుంది.

Official website: https://www.mha.gov.in

Flash...   RECRUITMENT OF STAFF NURSE AT S.V.R.R GOVT., GENL., HOSPITAL, TIRUPATI.