అప్రెంటీస్ ఉద్యోగాలు: 10వ తరగతి అర్హతతో నావల్ డాక్ యార్డ్‌లో 275 అప్రెంటీస్ ఉద్యోగాల నియామకం..
మొత్తం ఖాళీలు: 275
ట్రేడ్‌లు: ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఫిట్టర్, షీట్ మెటల్ వర్కర్, కార్పెంటర్, మెకానిక్, పైప్ ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, పెయింటర్, R&A/C మెకానిక్, వెల్డర్, మెషినిస్ట్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్, ఫౌండ్రీమ్యాన్.
అర్హత: 10వ తరగతి, నిర్దిష్ట భౌతిక ప్రమాణాలతో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత.
వయసు: 14 నుంచి 21 ఏళ్ల మధ్య ఉండాలి.
స్టైపెండ్: నెలకు రూ.7,700/- నుండి రూ.8,050/-
శిక్షణ వ్యవధి: ఒక సంవత్సరం.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.
ఎంపిక ప్రక్రియ: వ్రాత పరీక్ష: ఇంటర్వ్యూ/స్కిల్ టెస్ట్ మార్కులు, సర్టిఫికెట్ల పరిశీలన మరియు వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేయబడుతుంది.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 01.01.2024
వెబ్‌సైట్: https://www.indiannavy.nic.in/