దేవాదాయ శాఖలో 70 టెక్నికల్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు

దేవాదాయ శాఖలో 70  టెక్నికల్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు

ఎండోమెంట్స్ డిపార్ట్‌మెంట్:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఎండోమెంట్స్ డిపార్ట్‌మెంట్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన AEE, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

గమనిక: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన హిందువులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

పోస్టులు – ఖాళీలు:

  • 1. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (సివిల్): 35 పోస్టులు
  • 2. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్): 05 పోస్టులు
  • 3. టెక్నికల్ అసిస్టెంట్ (సివిల్): 30 పోస్టులు

మొత్తం ఖాళీలు: 70

అర్హత: టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు ఎల్‌సీఈ డిప్లొమా, ఏఈఈ పోస్టులకు బీఈ, బీటెక్ (సివిల్/ఎలక్ట్రికల్).

AGE: 42 ఏళ్ల  మించకూడదు.

SC, ST, BC, EWS అభ్యర్థులకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది.


Scale of Pay: AEEకి నెలకు రూ.35,000/- మరియు TAకి రూ.25,000/- అదనపు భత్యం.

దరఖాస్తు విధానం:

సైట్‌లో సూచించిన దరఖాస్తు పూర్తి చేసిన ఫారమ్ మరియు సంబంధిత సర్టిఫికెట్ల కాపీలను కన్వీనర్, రిక్రూట్‌మెట్ సర్వీస్, పవర్ అండ్ ఎనర్జీ డివిజన్ ఇంజినీరింగ్ కాలేజ్ ఆఫ్ ఇండియా, గచ్చిబౌలి, హైదరాబాద్‌కు పంపాలి.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా.

దరఖాస్తు రుసుము: రూ.500/-

  • దరఖాస్తుల ప్రారంభ తేదీ: డిసెంబర్ 16, 2023
  • దరఖాస్తులకు చివరి తేదీ: జనవరి 05, 2024

వెబ్‌సైట్: www.escihyd.org

Notification pdf Download here

Flash...   అక్షరాలా నిర్లక్ష్యం!