నెలకి రు.1,60,000 తో డిగ్రీ అర్హత తో SAIL లో 92 ఉద్యోగాలు .. త్వరగా అప్లై చేయండి..

నెలకి రు.1,60,000 తో డిగ్రీ అర్హత తో SAIL లో 92 ఉద్యోగాలు .. త్వరగా అప్లై చేయండి..

SAIL Recruitment Notification 2023:

పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు..

మొత్తం ఖాళీలు: 92

  • 1. కెమికల్ ఇంజనీరింగ్-3
  • 2. సివిల్ ఇంజనీరింగ్ -3
  • 3. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ -26
  • 4. ఇన్‌స్ట్రుమెంటల్ ఇంజనీరింగ్-7
  • 5. మెకానికల్ ఇంజనీరింగ్-34
  • 6. మెటలర్జీ ఇంజనీరింగ్-5
  • 7. మైనింగ్ ఇంజినీరింగ్-14

Posts: మేనేజ్‌మెంట్ ట్రైనీ (Technical)

Qualification: సంబంధిత విభాగాల్లో 65 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

Age: అభ్యర్థుల వయస్సు 31-45 సంవత్సరాల మధ్య ఉండాలి.

SALARY:జీతం: నెలకు 50,000/- నుండి .1,60,000/-

  • Application Sart Date: 11/12/2023
  • Last date to apply : 31/12/2023
  • వెబ్‌సైట్: https://www.sail.co.in/

నోటిఫికేషన్: Download pdf

Flash...   నెలకు రూ.2,80,000 జీతంతో హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు