IPR: నెలకి 56 వేల జీతం తో ప్లాస్మా రిసెర్చ్ లో టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..

IPR: నెలకి 56 వేల జీతం తో  ప్లాస్మా రిసెర్చ్ లో టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..

IPR రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ 2023: ఇన్స్టిట్యూట్ ఫర్ ప్లాస్మా రీసెర్చ్ టెక్నికల్ ఆఫీసర్ జాబ్స్..

గుజరాత్ రాష్ట్రంలోని గాంధీనగర్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఫర్ ప్లాస్మా రీసెర్చ్ (IPR). డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

టెక్నికల్ ఆఫీసర్-సి: 22 పోస్టులు

పోస్టుల కేటాయింపు:

  • జనరల్-11,
  • SC-03,
  • ST-01,
  • OBC-05,
  • EWS-02.
  • వీటిలో 4 పోస్టులు వికలాంగులకు రిజర్వ్ చేయబడ్డాయి.

విభాగాలు: కంప్యూటర్, ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్.

అర్హత: సంబంధిత విభాగంలో 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్/ఎంఎస్సీ (ఫిజిక్స్) ఉత్తీర్ణులై ఉండాలి.

వయస్సు: దరఖాస్తు గడువు నాటికి 30 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

దరఖాస్తు రుసుము: రూ.200. SC, ST, EWS మరియు వికలాంగులకు ఫీజు నుండి మినహాయింపు ఉంది.

ఎంపిక విధానం: దరఖాస్తుల నుండి ఎంపికైన అభ్యర్థులకు వ్రాత పరీక్ష నిర్వహిస్తారు. రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు తదుపరి దశలో ఇంటర్వ్యూ ఉంటుంది. వ్యక్తిగత ఇంటర్వ్యూలో చూపిన మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

జీతం: నెలకు రూ.56,100/-.

 దరఖాస్తులకు చివరి తేదీ: 18.12.2023. (సాయంత్రం 5.30)

వెబ్‌సైట్: http://ipr.res.in

Flash...   ప్రపంచంలోనే భయంకరమైన హర్రర్ సినిమా ఇదే!..100 మందిలో ఒకరు మాత్రమే చూడగలరు !