AIIMS: ఎయిమ్స్ లో ఉద్యోగాల భర్తీ.. డిసెంబర్19 దరఖాస్తులకు చివరి తేదీ

AIIMS: ఎయిమ్స్  లో ఉద్యోగాల భర్తీ.. డిసెంబర్19 దరఖాస్తులకు చివరి తేదీ

ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS), హైదరాబాద్, బీబీ నగర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

నాన్ అకడమిక్ కోటాలో జూనియర్ రెసిడెంట్ పోస్టులను భర్తీ చేస్తామని తెలిపారు.

Post Name: జూనియర్ రెసిడెంట్ (నాన్-అకడమిక్)

Total  Vacancy:  40 పోస్టులు

Qualification: MBBS/ BDS ఉత్తీర్ణత.

Age: – 37 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు ప్రక్రియ : – ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.

Application Fee – జనరల్ అభ్యర్థులు రూ.1180, EWS రూ.944 చెల్లించాలి.

SC , ST, వికలాంగులు మరియు మహిళలు ఫీజు లేదు .

Last Date to apply: 19/12/2023

మెయిల్ – recruitment.aiimsbibinagar@gmail.com

Official Site: https://aiimsbibinagar.edu.in

Flash...   Business Ideas: పండుగ సీజన్‌లో పక్కా ఆదాయం.. తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం..!