అమెజాన్ కేవలం 11 వేలకే 24 వేల స్మార్ట్ టీవీలను అందిస్తోంది. తక్కువ ధరలో స్మార్ట్ టీవీని కొనుగోలు చేయాలనుకునే వారికి 32 అంగుళాల రెడ్‌మి స్మార్ట్ టీవీని 56 శాతం తగ్గింపుతో అందిస్తోంది.
ఆర్థిక బడ్జెట్ లో స్మార్ట్ టీవీ కొనాలనుకునే వారికి శుభవార్త..
అమెజాన్ కేవలం 11 వేలకే 24 వేల స్మార్ట్ టీవీలను అందిస్తోంది. తక్కువ ధరలో స్మార్ట్ టీవీని కొనుగోలు చేయాలనుకునే వారికి 32 అంగుళాల రెడ్‌మి స్మార్ట్ టీవీని 56 శాతం తగ్గింపుతో అందిస్తోంది.
Redmi F సిరీస్ హెచ్‌డి రెడీ స్మార్ట్ LED Fire Tv L32R8-FVIN బ్లాక్, నో కాస్ట్ EMI
ఒక సంవత్సరం వారంటీ, LED డిస్‌ప్లే, అన్ని బ్యాంక్ ఆఫర్‌లు మరియు మరిన్ని డిస్కౌంట్‌లు. నెట్‌ఫ్లిక్స్, యాప్ స్టోర్‌లో 12 వేలకు పైగా యాప్‌లు, ప్రైమ్ వీడియో, డెస్నీ+హాట్ స్టార్ సపోర్ట్.
గేమింగ్ కన్సోల్స్, డీవీడీ, బ్లూ-రే ప్లేయర్లు,
2యూఎస్బీ పోర్ట్ హార్డ్ డ్రైవ్, ఇతర పరికరాలను కనెక్ట్ చేసుకోవచ్చు.
ఇందులో బ్లూటూత్ 5.0, ఇంటర్నెట్, 3.5 ఎంఎం ఇయర్‌ఫోన్ జాక్ ఉన్నాయి
.