AP DyEO పోస్ట్ ల అధికారిక నోటిఫికేషన్ విడుదల.. సిలబస్ పరీక్ష విధానం . ఇదే..

AP DyEO పోస్ట్ ల అధికారిక నోటిఫికేషన్ విడుదల.. సిలబస్ పరీక్ష విధానం . ఇదే..

NOTIFICATION NO.14/2023, DATED: 22/12/2

A.P. ఎడ్యుకేషనల్ సర్వీస్‌లో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.

వయసు : 01.07.2023. నాటికీ 18 సంవత్సరాలు నుంచి 42 ఏళ్లలోపు

పే స్కేల్ : రూ.61,960 – 1,51,370 (RPS: 2022) స్కేల్ ఆఫ్ పే స్కేల్‌లో రూ.61,960 – 1,51,370 (RPS: 2022)

మొత్తం ఖాళీలు : 38

ఆన్లైన్ అప్లికేషన్స్ : 09/01/2024 నుంచి 29/01/2024 వరకు

అప్లికేషన్స్ అధికారిక వెబ్సైటు https://psc.ap.gov.in ద్వారా అప్లై చేసుకోవాలి

రాష్ట్ర వ్యాప్తం గా ఖాళీలు ఈ కింది విధం గా ఉన్నాయి

  • జోన్ 1 : 7
  • జోన్ 2 : 12
  • జోన్ 3 : 8
  • జోన్ 4 : 11

మొత్తం 38

DUCATIONAL QUALIFICATIONS:

Qualification for the post of DyEO: A Second class Post Graduate Degree in any one of the subjects suitable for admission in to B.Ed. course.

ZONE-I: 07 vacancies,

Women: OC-01, EWS -01 & BC-D-01.

2. ZONE-II:  12 vacancies,

Women: OC-02, BC-D-01, BC-E -01 & SC- 1.

3. ZONE-III:  08 vacancies,

Women: OC-01, EWS-01& BC-B-01.

4. ZONE-IV: 11 vacancies,

Women: OC-02, BC-D-01, BC-E -01 & SC- 1

DyEO posts online apply Official Website: https://psc.ap.gov.in

Flash...   AP Mega DSC Notification 2024 : మెగా డీఎస్సీ నోటిఫికేషన్.. పూర్తి వివరాలు ఇవే..