ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలోని వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాంట్రాక్ట్/ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
Total Vacancy: 94
Posts Details:
- ల్యాబ్ టెక్నీషియన్
- అనస్థీషియా టెక్నీషియన్
- ECG
- CT టెక్నీషియన్
ఎలక్ట్రీషియన్ - స్టోర్ కీపర్
- పర్సనల్ అసిస్టెంట్
- నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్
- జూనియర్ అసిస్టెంట్
- హోస్ కీపర్/వార్డెన్
- డ్రైవర్
- ఓటీ అసిస్టెంట్
మరియు అనేక ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఆహ్వానం.
Qualifications: సంబంధిత విభాగాలను బట్టి 7వ, 10వ, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా.
Age: 42 ఏళ్లు మించకూడదు.
Application Mode: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోండి.
Address for Applications : ప్రిన్సిపల్ ఆఫీస్, ప్రభుత్వ వైద్య కళాశాల, గుంటూరు జిల్లా.
Last date for applications : 30/12/2023
Official Website : https://guntur.ap.gov.in/notice/recruitment-for-various-categories-of-posts-in-various-health-institutions-of-erstwhile-guntur-district/