ఏపీ NMMS పరీక్ష 2023 అధికారిక Initial Key విడుదల చేసిన విద్యా శాఖ ..

ఏపీ NMMS పరీక్ష 2023 అధికారిక Initial Key  విడుదల చేసిన విద్యా శాఖ ..

ది 03-12-2023 న రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన జాతీయ ఉపకారవేతన పరీక్ష (NMMS) కు 80477 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకొనగా వారిలో 77282 విద్యార్ధులు అనగా 96 % మంది విద్యార్థులు ఈ పరీక్షకు అటెండ్ అయ్యారు. 

ఈ పరీక్షకు సంబంధించిన “ప్రాధమిక కీ” ఈ రోజు అనగా 04-12-2023 న విడుదల చేసి ఆఫిసిఅల్ వెబ్సైట్ www.bse.ap.gov.in నందు ఉంచబడింది .

ప్రాధమిక కీ విషయంలోని అభ్యంతరములు 12-12-2023 సాయంత్రం 5 గంటల వరకు కార్యాలయపు వెబ్సైట్ లో గల Grievance లింకు ద్వారా Online లో స్వీకరించబడును అని గవర్నమెంట్ ఎగ్జామ్స్ డైరెక్టర్ శ్రీ డి. దేవానంద రెడ్డి గారు తెలియజేసారు

Flash...   Sanction of Headmaster posts to the Upgraded High Schools