Bank Jobs: 250 ఉద్యోగాలు .. నెలకు రూ.78,000 వ‌ర‌కు జీతం.. అర్హులు వీళ్ళే…

Bank Jobs: 250 ఉద్యోగాలు .. నెలకు రూ.78,000 వ‌ర‌కు జీతం.. అర్హులు వీళ్ళే…
BOB .SENIOR MANAGER POSTS

BANK OF BARODA RECRUITMENT 2023:

ముంబైలోని బ్యాంక్ ఆఫ్ బరోడా MSME విభాగంలో Regular Based Senior Manager పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

Total posts: 250

Qualification: కనీసం 60% మార్కులతో పాటు పని అనుభవంతో పాటు డిగ్రీ లేదా పీజీ/ఎంబీఏ (మార్కెటింగ్ అండ్ ఫైనాన్స్).

Age as on 01.12.2023: 28 నుండి 37 సంవత్సరాల మధ్య ఉండాలి.

Pay Scale: నెలకు రూ.63,840 నుండి రూ.78,230.

Mode of Apply: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

Last Date of Apply: 26.12.2023

Official Website: https://www.bankofbaroda.in/

Flash...   EMRS : 10,391 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఈనెల 19వరకు అప్లయ్‌ చేసుకోవచ్చు