Car prices hike: కొత్త కార్ కొనాలని అనుకుంటున్నారా ఇదే మంచి సమయం ! జనవరి నుంచి ఎక్కువ చెల్లించాల్సిందే..

Car prices hike: కొత్త కార్ కొనాలని అనుకుంటున్నారా ఇదే మంచి సమయం ! జనవరి నుంచి ఎక్కువ చెల్లించాల్సిందే..

Car ల ధరల పెంపు: కొత్త కారు కొనాలనుకుంటున్నారా? కానీ మీ డబ్బులకు రెక్కలే ఇంకా మరి . వచ్చే ఏడాది January నుంచి తమ Car మోడళ్ల ధరలను పెంచనున్నట్లు ప్రముఖ Car కంపెనీలు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో January నుంచి Carల ధరలు మరింత పెరగనున్నాయి. Maruthi సుజుకీ ఇండియా, హ్యుందాయ్ మోటార్ ఇండియా, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, హోండా Carస్ ఇండియా, ఎమ్‌జి మోటార్ ఇండియా వంటి Carల తయారీ సంస్థలు వచ్చే నెల నుంచి తమ మోడల్స్ ధరలను పెంచనున్నాయి.

ద్రవ్యోల్బణం, నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో Carల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీలు చెబుతున్నాయి. అయితే ప్రస్తుతం Carల తయారీదారులు ఏ మోడల్‌పైనా ధరల పెంపును ప్రకటించలేదు. Carల తయారీదారులు తమ వాహనాల ధరలను సంవత్సరానికి రెండుసార్లు పెంచుతారు.

January 2024లో తమ Carల ధరలను పెంచే యోచనలో ఉన్నట్టు Maruthi ఇప్పటికే తెలిపింది.హ్యుందాయ్ క్రెటాను January 16న భారత్‌లో విడుదల చేయాలని యోచిస్తోంది.ఈ నేపథ్యంలో హ్యుందాయ్ సీఓఓ తరుణ్ గార్గ్ ఈ విషయాన్ని వెల్లడించారు.

పెరిగిన ఇన్‌పుట్ ఖర్చులు, ప్రతికూల మారకపు రేట్లు, పెరుగుతున్న కమోడిటీ ధరలు మరియు ఇతర కారకాలు January నుండి వాహనాల ధరలను పెంచాయి. మరోవైపు, మహీంద్రా తన SUVలు మరియు వాణిజ్య వాహనాల ధరలను కూడా January నుండి పెంచనుంది. అయితే కంపెనీలు చెబుతున్నదాని ప్రకారం.. మోడళ్లను బట్టి Carల ధరల పెరుగుదల మారుతున్నట్లు తెలుస్తోంది.

Flash...   Exemption of Visually impaired employees from making attendance through FACE RECOGNITION APP