బజాజ్ 9W B22 LED:
బజాజ్ 9 వాట్స్ LED బల్బ్ రెండు సంవత్సరాల వారంటీతో వస్తుంది. ఈ బల్బ్ 25000 గంటల జీవితకాలంతో పనిచేస్తుంది. ధర విషయానికొస్తే, ఈ ఇన్వర్టర్ బల్బ్ అమెజాన్‌లో రూ. 140 అందుబాటులో ఉంది.
Halonix Prime 12W B22D:
Halonix కంపెనీకి చెందిన ఈ బల్బ్ 12 వాట్స్‌తో పని చేస్తుంది. ఈ బల్బ్ బ్యాకప్‌తో 4 గంటల పాటు పని చేస్తుంది. ఇందులో శక్తివంతమైన లిథియం బ్యాటరీ ఉంది. ఈ బల్బ్ ఆరు నెలల వారంటీతో వస్తుంది మరియు అసలు ధర రూ. 599 అయితే అమెజాన్‌లో రూ. 399 పొందవచ్చు.
హావెల్స్ లెడ్ 12W ఆప్షన్ బల్బ్ B22D Cdl:
హావెల్స్ కంపెనీకి చెందిన ఈ LED బల్బును ఇన్వర్టర్‌గా ఉపయోగించవచ్చు. ఈ బల్బ్ 12 వాట్స్ పవర్‌తో పనిచేస్తుంది మరియు అసలు ధర రూ. 649 అయితే అమెజాన్‌లో ఆఫర్ రూ. 399 అందుబాటులో ఉంది.
Wipro గార్నెట్ బేస్ B22 15 – W LED బల్బ్:
Wipro కంపెనీ నుండి ఇన్వర్టర్ బల్బ్ యొక్క అసలు ధర రూ. 850, అమెజాన్‌లో 51 శాతం తగ్గింపు రూ. 420కే సొంతం చేసుకోవచ్చు. ఈ బల్బ్ 15 వాట్స్‌తో పనిచేస్తుంది మరియు చాలా సులభంగా ఇన్‌స్టాల్ చేయవచ్చు.
PHILIPS 12W b22d LED క్రిస్టల్ వైట్ బల్బ్:
తక్కువ ధరలో మంచి LED ఇన్వర్టర్ బల్బ్ కోసం చూస్తున్న వారికి ఇది బెస్ట్ ఆప్షన్. ఈ బల్బు అసలు ధర రూ. 280 మరియు అమెజాన్‌లో ఆఫర్‌లో భాగంగా రూ. 125 సొంతం చేసుకోవచ్చు. బల్బ్ ఒక సంవత్సరం వారంటీతో వస్తుంది మరియు 4 గంటల బ్యాకప్‌ను అందిస్తుంది.