నెలకి 1 లక్ష పైనే జీతం తో THDC లిమిటెడ్ లో ఇంజనీర్ ట్రైనీ ఉద్యోగాలు.. వివరాలు ఇవే..

నెలకి 1 లక్ష పైనే జీతం తో THDC లిమిటెడ్ లో ఇంజనీర్ ట్రైనీ ఉద్యోగాలు.. వివరాలు ఇవే..

THDC India LImited Recruitment 2023:

THDC లిమిటెడ్‌లో ఇంజనీర్ ట్రైనీ పోస్టులు..

మొత్తం ఖాళీలు :05

Categories of Jobs

  • సివిల్
  • ఎలక్ట్రికల్
  • మెకానికల్

Qualification: సంబంధిత విభాగంలో B.Sc, BE, B.Tech ఉత్తీర్ణులై ఉండాలి.

Salary : నెలకు 50,000/- నుండి 1,60,000/-.

Apply Mode: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.

Selection process: Gate  2022 స్కోర్, గ్రూప్ డిస్కషన్ మరియు పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయబడుతుంది.

Last Date for Apply : 28/12/2023

Official Website : https://www.thdc.co.in/

Flash...   IBPS : బ్యాంకుల్లో 14 వందల ఉద్యోగాలకు ​నోటిఫికేషన్