Fake Jobs Websites : పార్ట్ టైం జాబ్స్ అంటూ మోసంచేసే 100 వెబ్సైట్లు ఇవే..నిషేధించిన కేంద్రం..

Fake Jobs  Websites : పార్ట్ టైం జాబ్స్ అంటూ  మోసంచేసే 100 వెబ్సైట్లు ఇవే..నిషేధించిన కేంద్రం..

దేశవ్యాప్తంగా 100 వెబ్సైట్లపై కేంద్రం ఉక్కుపాదంమోపింది. చట్టవ్యతిరేకకార్యకలాపాలకు పాల్పడుతున్న వెబ్సైట్లను కేంద్రహోంశాఖ నిషేధించింది. సర్వీస్ పేరు తోవెబ్సైట్లు అక్రమాలకుపాల్పడుతున్నాయని పేర్కొన్నారు.

పార్ట్ టైం జాబ్ వెబ్సైటు లు :పార్ట్ టైం జాబ్ అంటూ మోసంచేసే 100 వెబ్సైట్లుఇవే.. నిషేధించినకేంద్రం..

ఆర్థికనేరాలకుపాల్పడుతున్న వెబ్సైట్లనుకేంద్రహోంశాఖ గుర్తించింది. ఈవెబ్సైట్లు మోసపూరిత పెట్టుబడిపథకాలు మరియు ప్లర్ట్ టైం జాబ్ మోసాలకు పాల్పడుతున్నట్లు అధికారులుగుర్తించారు.

కేంద్రహోంమంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని Indian Cybercrime Coordination Centre 100 వెబ్ సైట్ లను బ్లాక్ చేయాలనీ సిఫార్సు చేసింది . దీంతోఆర్థికనేరాలకుపాల్పడిన ఈవెబ్సైట్లపై కేంద్రంచర్యలు తీసుకుంది.

ఈ ఆర్థిక నేరాలద్వారా వచ్చినఆదాయం..

విదేశీవ్యక్తులునిర్వహించేఈ ఈ ఫ్లాట్ ఫారం లు తమకార్యకలాపాలను నిర్వహించడానికి డిజిటల్ ప్రకటనలు , చాట్ మెసెంజర్ లు , అద్దె ఖాతాలనుఉపయోగించాయి. కార్డు నెట్వర్క్ క్రిప్టోకరెన్సీలు మరియు అంతర్జాతీయ ఫైన్ టెక్ కంపెనీ ల వంటి వివిధమార్గాల ద్వారాఈ ఆర్థికనేరాల ఆదాయాన్నిదేశంనుండి తరలిస్తున్నట్లుకనుగొనబడింది. నవంబర్ 5న 22 అక్రమబెట్టింగ్యాప్లు, వెబ్సైట్లపై నిషేధం విధించిన సంగతితెలిసిందే.

Flash...   కరూర్ వైశ్యా బ్యాంక్ నుండి బ్యాంకింగ్ అప్రెంటిస్ ఉద్యోగాలు