Free Training on Development Course: అమెజాన్‌ డెవలప్‌మెంట్‌ కోర్సులో ఉచిత శిక్షణ

Free Training on Development Course: అమెజాన్‌ డెవలప్‌మెంట్‌ కోర్సులో ఉచిత శిక్షణ

జిల్లాలోని MVS డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు Amazon Development  కోర్సుపై శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది.

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ పద్మావతి మాట్లాడుతూ విద్యార్థులు చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగాలు పొందడం ఎంతో అవసరమన్నారు. వైస్ ప్రిన్సిపాల్ శివలీల, సత్యనారాయణ గౌడ్, ట్రైనర్ షేక్ హబీబ్ తదితరులు పాల్గొన్నారు.

Flash...   GO MS 18 Additional 5 Casual leaves to woman employees working in the State Govt of AP