నెలకి రు.56,000 జీతం తో ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ లో 291 ఉద్యోగాలు.. అర్హత టెన్త్, డిప్లొమా ..

291 Income Tax department Jobs
Income Tax Department Jobs

291 jobs in Income Tax department with Tenth Inter and diploma qualification with a salary of 56, 000/-per month. Apply now. Last Date for apply is January 19th 2024. Hurry up… !

ఆదాయపు పన్ను శాఖ, ముంబై, ముంబై రీజియన్- కింది పోస్టుల కోసం ప్రతిభావంతులైన క్రీడాకారుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.

Vacancy Details:

  • 1. Inspector of Income Tax (ITI): 14 Posts
  • 2. Stenographer Grade-II (Steno): 18 Posts
  • 3. Tax Assistant (TA): 119 Posts
  • 4. Multi Tasking Staff (MTS): 137 Posts
  • 5. Canteen Attendant (CA): 3 Posts

Total Number of Vacancies: 291

Sports: Archery, Athletics, Atya – Patya, Badminton, Ball-Badminton, Baseball, Basketball, Netball, Polo, Powerlifting, Boxing, Bridge, Carrom, Chess, Cricket, Cycling, Fencing, Football etc..

Eligibility: పోస్ట్ మెట్రిక్యులేషన్, పన్నెండో తరగతి, ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత క్రీడల్లో ప్రతిభ.

Age Limit: 01-01-2023 నాటికి

  • ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఇన్‌కమ్ ట్యాక్స్‌కు 18-30 సంవత్సరాలు.
  • స్టెనోగ్రాఫర్ 18-27 సంవత్సరాలు.
  • టాక్స్ అసిస్టెంట్ వయస్సు 18-27 సంవత్సరాలు.
  • మల్టీ టాస్కింగ్ సిబ్బందికి 18-25 సంవత్సరాలు.
  • క్యాంటీన్ అటెండెంట్ 18-25 ఏళ్ల మధ్య ఉండాలి.

Pay & Allowances:

  • క్యాంటీన్ అటెండెంట్/ MTS కోసం నెలకు రూ.18,000-56,900.
  • స్టెనోగ్రాఫర్/ టాక్స్ అసిస్టెంట్ కోసం రూ.25,500-81,100.
  • ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఇన్‌కమ్ ట్యాక్స్‌కు రూ.44,900-1,42,400.

Application Fee: Rs.200/-

IMPORTANT DATES:

  • Date of issue of Notification : 22-12-2023
  • Last Date of submission of applications online mode: 19-01-2-24

Download Detailed Notification here

Flash...   CBIR: నెలకి 1,12,000 జీతం తో సీబీఆర్‌ఐ లో టెక్నికల్ అసిస్టెంట్‌ పోస్టులు