India Post: తపాలాశాఖలో 30,041 ఉద్యోగాలు.. ఫలితాలు విడుదల.. ఏపీ, తెలంగాణ అభ్యర్థుల జాబితా ఇదే

India Post: తపాలాశాఖలో 30,041 ఉద్యోగాలు.. ఫలితాలు విడుదల.. ఏపీ, తెలంగాణ అభ్యర్థుల జాబితా ఇదే

India Post 5thవ GDS Results 2023 :

ఇండియా పోస్ట్ దేశవ్యాప్తంగా వివిధ సర్కిళ్లలో బ్రాంచి పోస్ట్ ఆఫీసుల్లో 30,041 గ్రామీణ డాక్ సేవక్(GDS) ఖాళీల భర్తీకి జులై 2023 ప్రకటన విడుదలైన విషయం తెలిసిందే. అయితే.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సర్కిళ్లకు సంబంధించి ఉద్యోగాల కోసం దరఖాస్తులు చేసుకున్న వారి మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థుల 5వ జాబితా (ఇండియా పోస్ట్ 5వ GDS ఫలితం 2023)ను తపాలా శాఖ (ఇండియా పోస్ట్) తాజాగా విడుదల చేసింది. ఈ జాబితాలో ఎంపికైన అభ్యర్థులు డిసెంబర్ 18వ తేదీ లోగా ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకావాలని తపాలా శాఖ సూచించింది.

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ మరియు అసిస్టెంట్ పోస్ట్‌మాస్టర్‌గా పనిచేయవలసి ఉంటుంది. ప్రారంభ వేతనం పోస్టును బట్టి రూ.10,000 నుంచి రూ.12,000. 10వ తరగతిలో మార్కులు లేదా మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రిజర్వేషన్ యొక్క మార్కుల ప్రాధాన్యతను అనుసరించి అభ్యర్థులు కంప్యూటర్ జనరేటర్ పద్ధతి ద్వారా షార్ట్‌లిస్ట్ చేయబడ్డారు. అభ్యర్థులు తమ ఫలితాలను https://indiapostgdsonline.gov.in/ వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు.

State Merit List Pdf 5th Merit List
Andhra Pradesh Download Now
Assam Click Here pdf
Bihar Click Here pdf
Chhattisgarh Click Here pdf
Delhi Click Here pdf
Gujarat Click Here pdf
Haryana Click Here pdf
Himachal Pradesh Click Here pdf
Jammu kashmir Click Here pdf
Jharkhand Click Here pdf
Karnataka Click Here pdf
Kerala Click Here pdf
Madhya Pradesh Click Here pdf
Maharashtra Click Here pdf
North East Click Here pdf
Punjab Click Here pdf
Odisha Click Here pdf
Uttarakhand Click Here pdf
Rajasthan Click Here pdf
Tamilnadu Click Here pdf
Telangana Click Here pdf
Uttar Pradesh Click Here pdf
West Bengal Click Here pdf
Flash...   We Love Reading Baseline Test papers - Guidelines