ఐటిఐ అర్హత తో ఇస్రో లో ఉద్యోగాలు .. చివరి తేదీ డిసెంబర్ 31 .. అప్లై చేయండి

ఐటిఐ అర్హత తో ఇస్రో లో ఉద్యోగాలు .. చివరి తేదీ డిసెంబర్ 31 .. అప్లై చేయండి

హైదరాబాద్‌లోని ఇస్రోలోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (NRSC) 54 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Posts – Vacancy:

  • టెక్నీషియన్-B (ఎలక్ట్రానిక్ మెకానిక్) : 33 పోస్టులు
  • టెక్నీషియన్-B (ఎలక్ట్రికల్) 08 పోస్టులు
  • టెక్నీషియన్- ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్): 09 పోస్టులు
  • టెక్నీషియన్- బి (ఫోటోగ్రఫీ): 02 పోస్టులు
  • టెక్నీషియన్-B (డెస్క్ టాప్ పబ్లిషింగ్ ఆపరేటర్): 02 పోస్ట్‌లు

Total Posts : 54

Qualification: సంబంధిత విభాగాల్లో ITI ఉత్తీర్ణులై ఉండాలి.

AGE: 31.12.2023 నాటికి 18-35 సంవత్సరాల మధ్య ఉండాలి.

SALARY : నెలకు రూ.21,700 నుండి రూ.69,100/-

దరఖాస్తు రుసుము: రూ. 600/-

Selection Process: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ మొదలైన వాటి ఆధారంగా ఎంపిక ఉంటుంది.

Jobs location:

NRSC-ఎర్త్ స్టేషన్ (షాద్‌నగర్/బాలానగర్), రీజినల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్-సెంట్రల్ (నాగ్‌పూర్), రీజినల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ నార్త్ (న్యూఢిల్లీ), రీజినల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ – సౌత్ (బెంగళూరు).

  • Application start Date: 09/12/2023
  • Last Date to apply:31/12/2023

వెబ్‌సైట్: https://www.nrsc.gov.in

Flash...   Railway Jobs 2024 : రైల్వేలో 1646 యాక్ట్ అప్రెంటిస్ లు..అర్హతలేంటంటే?