Apply for 94 paramedical jobs in Guntur GGH with 7th and 10th pass.. Details as follows
GGH రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ 2023:
గుంటూరు జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో Contract/Out sourcing ప్రాతిపదికన Paramedical పోస్టుల భర్తీకి గుంటూరు హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
అర్హత: 7వ తరగతి, 10వ తరగతి, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
మొత్తం ఖాళీలు: 94
Paramedical posts
- Lab Technician- 04
- Anesthesia Technician- 02
- Biomedical Technician- 01
- CT Technician- 02
- ECG Technician- 01
- Electrician – 03
- Radiation Safety Officer/ Medical Physicist- 01
- Network Administrator- 01
- Nuclear Medicine Technician- 02
- Radiographer – 02
- Radiotherapy Technician- 06
- EMG Technician CM Convoy- 01
- Office Subordinates/Attendants- 07
- General Duty Attendants- 31
- Store Keeper- 01
- Mold Technician (Senior)- 01
- Mold Technician (Junior)- 01
- System Administrator – 01
- Personal Assistant- 01
- Junior Assistant/ Computer Assistant- 04
- DEO/Computer Operator- 03
- Receptionist cum Clerk- 01
- Assistant Librarian – 01
- House Keepers/Wardens- 02
- Class Room Attendants- 01
- Driver Heavy Vehicle- 04
- Drivers (CM Convoy)- 01
- Aya- 01
- Lab Attendants- 01
- Library Attendants- 01
- OT Assistant- 04
- Plumber – 01
మెడికల్ ఇన్‌స్టిట్యూషన్స్ ఖాళీలు: GMC, GGH, ప్రిన్సిపల్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, గుంటూరు.
Eligibility: పోస్టును బట్టి 7వ తరగతి, 10వ తరగతి, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
Age: 42 ఏళ్లు మించకూడదు. SC, ST, BC, EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఆర్మీ సర్వీస్ ఉన్న మాజీ సైనికులకు మరో 3 సంవత్సరాలు మరియు వికలాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాలు.
దరఖాస్తు రుసుము: OC & BC అభ్యర్థులకు రూ.300. SC, ST, EWS మరియు వికలాంగులకు ఫీజు చెల్లింపు నుండి మినహాయింపు ఉంది.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోండి.
ఎంపిక ప్రక్రియ: అకడమిక్ మార్కులు, వెయిటేజీ మొదలైన వాటి ఆధారంగా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
ప్రిన్సిపల్ ఆఫీస్, ప్రభుత్వ వైద్య కళాశాల, గుంటూరు.
దరఖాస్తుకు చివరి తేదీ: 30/12/2023
తుది మెరిట్‌లిస్ట్ బహిర్గతం: 24/01/2024
ఎంపిక జాబితా విడుదల : 29/01/2024
కౌన్సెలింగ్ మరియు పోస్టింగ్ తేదీ : 06/02/2024
వెబ్‌సైట్: https://guntur.ap.gov.in