Posted inJOBS TRENDING డిప్లొమా, డిగ్రీ అర్హత తో హిందుస్థాన్ షిప్ యార్డులో99 మేనేజర్, కన్సల్టెంట్ ఉద్యోగాలు Posted by By Sunil December 4, 2023 Hindustan Shipyard Limited Recruitment Notification 2023 హిందుస్తాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (HSL) విశాఖపట్నం లో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల . దీని ద్వారా పర్మినెంట్, కాంట్రాక్ట్/ పార్ట్ టైమ్ ప్రాతిపదికన మొత్తం 99 పోస్టులను భర్తీ చేయనున్నారు Total Vacancies: 99 Permanent Posts:Manager (Legal): 01 PostManager (Commercial): 02 PostsManager (Technical): 10 PostsManager (IT & ERP): 02 PostsDeputy Manager (Finance): 03 Posts Fixed Term Posts:Chief Project Superintendent (Technical): 02 PostsProject Superintendent (Technical): 02 PostsDeputy Project Officer: 58 PostsDepartment Wise Vacancies:IT & ERP-05,Plant Maintenance-04,Civil-05,Technical-23,Hire/Training/Admin-05, Legal-02,Delhi Office-01,Submarine-10,Safety-02,Security & Fire Services-01.Medical Officer: 05 PostsAssistant Project Officer (Design): 06 PostsFixed Term Contract & Part Time Posts:Senior Advisor (Submarine Project Management): 01 PostSenior Consultant: 06 Posts Department wise vacancies: Vendor & Business Development (Mumbai)-01,Indigenization & Business Development (Visakhapatnam)-01,Technical (Delhi Office)-01Consultant (Legal): 01 Post అర్హత: పని అనుభవంతోపాటు సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు .దరఖాస్తు రుసుము: రూ.300. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా.కన్సల్టెంట్ పోస్టుల దరఖాస్తుకు చివరి తేదీ: 24.12.2023FTC పోస్టులకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: 05.01.2024పర్మినెంట్ పోస్టుల దరఖాస్తుకు చివరి తేదీ: 15.01.2024 Flash... NEW YEAR CELEBRATIONS: న్యూఇయర్ వేడుకలపై ఆంక్షలు.... ఒమిక్రాన్ ఎఫెక్ట్. Sunil View All Posts Post navigation Previous Post Nothing Phone 2 Price Cut : భారత్‌లో నథింగ్ ఫోన్ 2 ధర భారీగా తగ్గింది. .. కొనటానికి ఇదే మంచి సమయం.Next Postఏపీ NMMS పరీక్ష 2023 అధికారిక Initial Key విడుదల చేసిన విద్యా శాఖ ..