Maruti Jimny: సేల్ ఎఫెక్ట్‌.. జిమ్నీపై మారుతీ భారీ డిస్కౌంట్‌

Maruti Jimny: సేల్  ఎఫెక్ట్‌.. జిమ్నీపై మారుతీ భారీ డిస్కౌంట్‌

మారుతీసుజుకీ జిమ్నీపై భారీతగ్గింపును అందిస్తోంది. అమ్మకాలు తగ్గిననేపథ్యంలో కంపెనీ తగ్గింపును అందిస్తోంది.

మారుతీసుజుకిజిమ్నీ | ఇంటర్నెట్డెస్క్ :ఎన్నోఅంచనాలన డుమవిడుదలైన మారుతీసుజుకీ జిమ్నీ విక్రయాలుపడిపోతున్నాయి. ఈ ఏడాది జూన్‌లో తీసుకొచ్చిన ఈ ఆఫ్‌ రోడర్‌ విక్రయాలు నెలనెలాతగ్గుతున్నాయి. దేశీయంగా ఇప్పటి వరకు 15,476 యూనిట్లు మాత్రమే హోల్‌సేల్అయ్యాయి. మారుతిసుజుకీ విక్రయాలను పెంచుకునేందుకు ఈ కార్ల పైభారీ తగ్గింపును అందిస్తోంది.

   ఈ ఏడాది జూన్‌లో 3071 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఆ తర్వాతి నెలలో జూలైలో 3778 యూనిట్లు, ఆగస్టులో 3104 యూనిట్లు, సెప్టెంబర్‌లో 2,651 యూనిట్లు, అక్టోబర్‌లో 1852 యూనిట్లు, నవంబర్‌లో 1020 యూనిట్లుఅమ్ముడయ్యాయి. వాహనం పరంగా జిమ్నీకి కార్డ్రైవర్లు మంచిమార్కులువేస్తున్నా ధర విషయంలో మాత్రంకాస్త వెనక్కితగ్గుతున్నారు. దీంతో ధరతగ్గించాలన్నడిమాండ్వినిపిస్తోంది.

జిమ్నీ ప్రస్తుతం రెండువేరియంట్లలో అందుబాటులో ఉంది. జీటా, ఆల్ఫా. జెట్టా యొక్క మాన్యువల్ట్రాన్స్‌మిషన్ధర రూ.12.74 లక్షలు (ఎక్స్-షోరూమ్) అయితే ఆటోమేటిక్ట్రాన్స్‌ మిషన్ధర రూ.13.94 లక్షలు. అదే ఆల్ఫాధరలు రూ.13.69 లక్షలనుంచి రూ.15.05 లక్షలమధ్యఉన్నాయి. మరోవైపు, మహీంద్రా థార్ధర రూ.10.98 లక్షలు, కాబట్టి కొనుగోలుదారులు జిమ్నీపైఆసక్తిచూపడంలేదు.

దీంతో ఎలాగైనా జిమ్నీసేల్స్నుతిరిగిదక్కించుకునే క్రమంలో మారుతీ సుజుకీ భారీతగ్గింపును ఆఫర్చేస్తున్నసంగతితెలిసిందే. 

రూ.2.21 లవరకుతగ్గింపు.

జీటా వేరియంట్‌పై  2.21 లక్షలుఇవ్వబడుతుండగా, రూ. వరకుతగ్గింపు. ఆల్ఫావేరియంట్‌పై  1.21 లక్షలుఇవ్వబడుతోంది. మరోవైపు, జిమ్నీపరిమిత ఎడిషన్‌గాతీసుకొచ్చిన థండర్ఎడిషన్ధరరూ. 10.74 లక్షలు. జిమ్నీలో 1.5 లీటర్పెట్రోల్ఇంజన్కలదు. ఇది 105 PS పవర్మరియు 134 Nm టార్క్ఉత్పత్తిచేస్తుంది. 5 స్పీడ్ MT మరియు 4 స్పీడ్ AT ఎంపికలలో అందుబాటులోఉంది. మైలేజీ విషయానికివస్తే, ఇది MT వేరియంట్లలో 16.94 kmpl మరియు AT వేరియంట్లలో 16.39 kmpl ఇస్తుంది.

Flash...   10వ తరగతి, ITI అర్హతతో NTPC లో ఉద్యోగాలు .. ఇలా అప్లై చేయండి