ఆంధ్రప్రదేశ్ – పాడేరు జిల్లాలోని అల్లూరి సీతారామరాజు ప్రభుత్వ ప్రభుత్వ ఆసుపత్రి.. ప్రభుత్వ వైద్య కళాశాలలు కాంట్రాక్ట్/ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 256 పారామెడికల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ మోడ్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు డిసెంబర్ 11 చివరి తేదీ.
మొత్తం ఖాళీలు : 256
పోస్టులు: పారామెడికల్ పోస్టులు
ఖాళీలు:
- రేడియోగ్రాఫిక్ టెక్నీషియన్,
- స్టోర్ కీపర్,
- అనస్థీషియా టెక్నీషియన్,
- ఆడియో విజువల్ టెక్నీషియన్,
- ఆడియోమెట్రీ టెక్నీషియన్,
- బయోమెడికల్ టెక్నీషియన్,
- కార్డియాలజీ టెక్నీషియన్,
- చైల్డ్ సైకాలజిస్ట్,
- క్లినికల్ సైకాలజిస్ట్,
- కంప్యూటర్ ప్రోగ్రామర్,
- డెంటల్ టెక్నీషియన్ మొదలైనవి.
అర్హత:
SSC, ITI, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, PG, PG డిప్లొమా, MPhil, Ph.D.M.H.O ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 42 ఏళ్లు మించకూడదు.
ఎంపిక ప్రక్రియ: అర్హత మార్కులు, పని అనుభవం, రిజర్వేషన్ రూల్ ఆధారంగా ఎంపిక చేయబడుతుంది.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ దరఖాస్తులను ప్రిన్సిపల్ ఆఫీస్, ప్రభుత్వ వైద్య కళాశాల, ప్రభుత్వ సర్వజన్ ఆసుపత్రి కార్యాలయం, పాడేరు, అల్లూరి సీతారామరాజు జిల్లా చిరునామాకు పంపాలి.
దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: డిసెంబర్ 11, 2023.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://allurisitharamaraju.ap.gov.in/