Oppo Reno 10: ఒప్పో ప్రీమియం ఫోన్‌పై సూపర్ డిస్కౌంట్‌ ఆఫర్‌.. ఎంతంటే..

Oppo Reno 10: ఒప్పో ప్రీమియం ఫోన్‌పై సూపర్ డిస్కౌంట్‌ ఆఫర్‌.. ఎంతంటే..

China కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ cpmpany ఒప్పో తన తాజా మోడల్ Oppo Reno 10 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌పై తగ్గింపును ప్రకటించింది. ఒప్పో రూ. 2 వేల తగ్గింపును అందిస్తోంది. రిలయన్స్, క్రోమాతో సహా అనేక ఆన్‌లైన్ ఈకామర్స్ సైట్‌లలో అందుబాటులో ఉంది.

Oppo Reno 10 Pro 5G 12GB RAM, 256GB ఇంటర్నల్ storage వేరియంట్ ధర రూ. 39,999 కాగా ప్రస్తుతం రూ. 2,000 తగ్గింపు, ఈ ఫోన్ గ్లోసీ పర్పుల్ మరియు Silver Gray షేడ్ కలర్స్‌లో లభిస్తుంది.

ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే, ఇది 6.7-అంగుళాల పూర్తి HD+ 3D కర్వ్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 778G 5G SVP చిప్‌సెట్ అందించబడింది. 4600 mAh బ్యాటరీ 80 వాట్స్ సూపర్ వూక్ ఫ్లాష్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.

camera విషయానికి వస్తే, ఈ స్మార్ట్‌ఫోన్ 50 mega pixel తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ Android 13 ఆపరేటింగ్ సిస్టమ్‌లో పనిచేస్తుంది. 120 Hz refresh rate, 240 Hz టచ్ శాంప్లింగ్ రేట్, HDR + ఈ ఫోన్ స్క్రీన్.
సెల్ఫీలు మరియు వీడియో కాల్‌ల కోసం 32 Megapixel లతో కూడిన ఫ్రంట్ కెమెరా అందించబడింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో Display ఫింగర్‌ప్రింట్ సెన్సార్ మరియు ఫేస్ అన్‌లాక్ ఫీచర్లు ఉన్నాయి.

Flash...   SA 1 Key Papers: SA 1 ఆన్సర్ పేపర్ లు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి ..