Pariksha Pe Charcha 2024: ‘పరీక్షా పే చర్చా’ ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. ప్రధాని తో మాట్లాడాలా.. రిజిస్టర్ చేసుకోండి

Pariksha Pe Charcha 2024: ‘పరీక్షా పే చర్చా’  ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. ప్రధాని తో మాట్లాడాలా.. రిజిస్టర్ చేసుకోండి

భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రతి సంవత్సరం నిర్వహించే పరీక్షా పే చర్చ కార్యక్రమం 2024 సంవత్సరo కి సంబంధించి కూడా ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు ఓపెన్ చేశారు. విద్యార్థుల్లో పరీక్షలు మీద భయాన్ని పోగొట్టడం కోసం ఈ ప్రోగ్రామ్ని నరేంద్ర మోడీ గారు ఏర్పాటు చేస్తున్నారు. ఎవరైతే ప్రధానితో మాట్లాడేందుకు ఆసక్తిగా ఉన్నారో వారు ఈ అధికారిక వెబ్సైట్ నందు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు.

ఈ ప్రోగ్రామ్లో పాల్గొనుటకు ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు చదివే విద్యార్థులు వారి యొక్క టీచర్లు వారి యొక్క తల్లిదండ్రులు ఈ యొక్క వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకుని తద్వారా ఈ ప్రోగ్రాం లో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారితో సంభాషించే అవకాశం కూడా పొందవచ్చు..

Flash...   PRC 2018 GROUND BASIC Reckoner