నెలకి రు. 45,000 జీతం తో పొల్యూషన్ కంట్రోల్ లో ఉద్యోగాలు.. అప్లై చేయండి ..

నెలకి రు. 45,000 జీతం తో పొల్యూషన్ కంట్రోల్ లో ఉద్యోగాలు.. అప్లై చేయండి ..


ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల…

APPSC:

APPSC కాలుష్య నియంత్రణ మండలిలో ఖాళీల కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.

Total Vacancy: 21

Post Name: అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ పోస్టులు.

Age: 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

Sc మరియు ST అభ్యర్థులకు కనీస వయోపరిమితి 5 సంవత్సరాలు.

OBC మరియు EWSలకు 5 సంవత్సరాల వయోపరిమితి ఉంది.

Qualifications: ఈ పోస్టులకు అవసరమైన విద్యార్హతలను వివిధ విభాగాల్లో ఇంజనీర్ పూర్తి చేసి ఉండాలి.

Salary: ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి రూ. జీతం రూ.45 వేలు ఉంటుంది.

Application stats date: జనవరి 30, 2024

LAst Date: ఫిబ్రవరి 19, 2024

Note : SC మరియు STలకు ఫీజు లేదు.

దరఖాస్తును ఆన్‌లైన్‌లో నింపాలి.

పరీక్ష తేదీలను అధికారులు ఇంకా వెల్లడించలేదు.

వెబ్‌సైట్: https://psc.ap.gov.in

Flash...   డిగ్రీ అర్హతతో RTC లో 150 ఉద్యోగాలు.. డైరక్ట్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక… వివరాలు ఇవే..