నెలకి రు. 63,000 జీతం తో జూనియర్ అసిస్టెంట్ టైపిస్ట్ స్టెనో గ్రాఫేర్ ఉద్యోగాలు కొరకు నోటిఫికేషన్ .

నెలకి రు. 63,000 జీతం తో  జూనియర్ అసిస్టెంట్  టైపిస్ట్ స్టెనో గ్రాఫేర్ ఉద్యోగాలు కొరకు నోటిఫికేషన్ .

ఇగ్నోలో 102 టైపిస్టు, స్తెనో గ్రాఫర్ జూనియర్ అసిస్టెంట్ పోస్టుల కొరకు నోటిఫికేషన్ విడుదల చేసినటువంటి ఇగ్నో . దీనిలో మొత్తం జూనియర్ అసిస్టెంట్ పోస్టులు typist పోస్టులు కలిపి 50 మరియు స్టెనోగ్రాఫర్ పోస్టులు 52 ఉన్నాయి

జూనియర్అసిస్టెంట్కమ్టైపిస్ట్పోస్టులు – 50

▪️ UR – 19 పోస్ట్లు
▪️ OBC – 14 పోస్టులు
▪️EWS – 5 పోస్ట్లు
▪️SC – 8 పోస్టులు
▪️ ST – 4 పోస్ట్లు

స్టెనోగ్రాఫర్పోస్టులు – 52

▪️UR – 23 పోస్ట్లు
▪️OBC – 14 పోస్టులు
▪️EWS – 5 పోస్ట్లు
▪️SC – 7 పోస్టులు
▪️ST – 3 పోస్ట్లు

జూనియర్ అసిస్టెంట్ టైపిస్టు పోస్టులకి అర్హతలు:

ఇంటర్ పాస్ అయి ఉండాలి మరియు ఇంగ్లీషులో నిమిషానికి 40 పదాలు వేగంతో మరియు హిందీలో 35 పదాల వేగంతో టైప్ చేయగలిగి ఉండాలి. అలాగే డిగ్రీ పూర్తి చేసిన వారికి ప్రధాని అయితే కూడా ఉంటుంది.

స్టెనోగ్రాఫర్ పోస్ట్ కి అర్హతలు:

ఇంటర్ పాస్ అయి ఉండాలి మరియు కంప్యూటర్లో నిమిషానికి 40 పదాల వేగంతోను ఇంగ్లీషులోనూ అలాగే 35 పదాలు హిందీలోనూ వేగంతో టైప్ చేయగలగాలి షార్ట్ హ్యాండ్ లో 80 wpm వేగంతో టైప్ చేయాలి.

దీనిలో డిగ్రీ మరియు కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న వారికి ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది

దీనికి కావాల్సిన వయసు

జూనియర్ అసిస్టెంట్ మరియు టైపిస్టు అభ్యర్థులకు వయసు డిసెంబర్ 12, 2023 నాటికి 18 సంవత్సరాలు మరియు 27 సంవత్సరాల మధ్య ఉండాలి. స్టేనో Graper డిసెంబర్ 12, 2023 నాటికి 18 మరియు 27 సంవత్సరాల మధ్య ఉండాలి.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసు సడలింపు ఉంటుంది. ఎస్సీ మరియు ఎస్టీలకు ఐదేళ్లు ఓ బీసీలకు మూడు సంవత్సరాలు వికలాంగులకు పదేళ్లు వయసు సడలింపు ఉంది
దరఖాస్తు చేసుకోవడానికి రుసుము

UR మరియు OBC అభ్యర్థులకు 1000 రూపాయలు SC , ST EWS మహిళలకి 600 రూపాయలు, వికలాంగులకు ఎటువంటి రుసుము లేదు.

Flash...   School Complex: డిసెంబర్ 2023 నెల స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్స్ టైం టేబుల్, అజెండా ఇదే..

ఎంపికప్రక్రియ: అభ్యర్థులకుముందుగాకంప్యూటర్ఆధారితపరీక్షనిర్వహిస్తారు. తర్వాతస్కిల్టెస్ట్/టైపింగ్టెస్ట్నిర్వహిస్తారు. వీటిలోఉత్తీర్ణులైనవారికిఇంటర్వ్యూలునిర్వహిస్తారు. అర్హులైనఅభ్యర్థులనుఆయాపోస్టులకుఎంపికచేస్తారు.

జీతం:

▪️జూనియర్అసిస్టెంట్కమ్టైపిస్ట్‌లకునెలకు. 19,900/- నుండి 63,200/-.

▪️ స్టెనోగ్రాఫర్‌లకునెలకు 25,500/- నుండి 81,100/-.

వెబ్‌సైట్: https://curec.ntaonline.in/