పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ రిక్రూట్‌మెంట్:
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (PGCIL) కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఫీల్డ్ ఇంజనీర్, ఫీల్డ్ సూపర్‌వైజర్, సెక్రటరీ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు: 159
పోస్ట్‌లు:
- ఫీల్డ్ ఇంజనీర్
- ఫీల్డ్ సూపర్‌వైజర్
- కార్యదర్శి
అర్హత: సంబంధిత విభాగాల్లో B.Sc/ BE/ B.Tech/ డిప్లొమా..
వయసు: 29 ఏళ్లలోపు ఉండాలి.
దరఖాస్తు రుసుము:
ఫీల్డ్ ఇంజనీర్ రూ.400/-
ఫీల్డ్ సూపర్‌వైజర్ కోసం రూ.300/-
SC/ST/PWD/Ex-SM అభ్యర్థులకు ఫీజు లేదు.
దరఖాస్తుకు చివరి తేదీ: 18/12/2023
వెబ్‌సైట్: https://powergrid.in/en