Salaar Making Video: Youtube లో సలార్ మేకింగ్ వీడియో…. చూసెయ్యండి ఇక్కడ ..

Salaar Making Video: Youtube లో సలార్ మేకింగ్ వీడియో…. చూసెయ్యండి ఇక్కడ ..

Salaar Making Video viral in Youtube ,Viral video in Youtube Salaar making video released

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యి రికార్డులు బద్దలు కొడుతున్న విషయం అందరికీ తెలిసిందే అయితే చాలా రోజుల తర్వాత ప్రభాస్ పూర్తి యాక్షన్ మాస్ చిత్రంలో నటించిన అభిమానులకి ఎంతో ఆనందంగా ఉంది డార్లింగ్ ఇస్ బ్యాక్ అంటూ అభిమానులు ప్రభాస్ ని ఆకాశానికి లేపుతున్నారు.

భారీ కలెక్షన్ దిస్ గా దూసుకుపోతున్న ఈ చిత్రం నాలుగు రోజులకే వీకెండ్ సినిమాకి అనిపిస్తుంది అని అందరూ అంటున్నారు. కాగా తాజాగా సలారు మేకింగ్ చిత్రాన్ని ఈ చిత్ర బృందం విడుదల చేసింది అసలు ఈ సినిమా తీయడంలో వాళ్ళు పడిన కష్టము సీన్స్ ఏ విధంగా వీడియోలో బంధించారు అనే విషయం వివరించారు. మరియు ప్రభాస్  ఎలివేషన్ ఇవన్నీ సంబంధించి మనం ఈ మేకింగ్ వీడియోలో చూడొచ్చు.

Flash...   Income Tax excel software 2023 - 24