SJVN: డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ అర్హతతో 400 ఉద్యోగాలు…

SJVN: డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ అర్హతతో 400 ఉద్యోగాలు…

SJVN అప్రెంటిస్ ఉద్యోగాలు 2023:

డిగ్రీ, డిప్లొమా, ITI అభ్యర్థులకు Govt jobs..

గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులు:

  • Mechanical – 40
  • Electronics & Communication – 03
  • Electrical – 45
  • Civil-55
  • Architecture – 2
  • Instrumentation – 2
  • Environmental Pollution & Control – 1
  • Applied Geology – 2
  • Information Technology – 5
  • Human Resources – 10
  • Finance & Accounts – 10

టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటిస్ పోస్టులు:

  • Mechanical – 24
  • Electrical – 40
  • Civil – 30
  • Architecture – 1
  • Information Technology- 5

టెక్నీషియన్ (ITI) అప్రెంటిస్ పోస్టులు:

  • Electrician – 100
  • Stenographer/ Office Assistant – 05
  • Fabricator/ Fitter/ Welder – 10
  • Mechanic (Electronics/ General/ Mechanical) – 05
  • IT/ Computer Maintenance – 5

మొత్తం ఖాళీలు – 400

Eligibility: పోస్టును బట్టి డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ ఉత్తీర్ణత.

Age: 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. కానీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆయా కేటగిరీల అభ్యర్థులకు వయో సడలింపులు వర్తిస్తాయి.

Application Mode: Online లో దరఖాస్తు చేసుకోవాలి.

Selection Process: స్టడీస్‌లో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థులు ముందుగా షార్ట్‌లిస్ట్ చేయబడతారు. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించి అర్హులైన అభ్యర్థులను ఆయా పోస్టులకు ఎంపిక చేస్తారు.

Apprentice period: ఒక సంవత్సరం పాటు శిక్షణ ఇస్తారు.

Stipend:

  • గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు నెలకు రూ.10,000 
  • డిప్లొమా అప్రెంటీస్ పోస్టులకు  నెలకు రూ.8,000 
  • ITI అప్రెంటిస్ పోస్టులకు  నెలకు రూ.7,000 

దరఖాస్తు విధానం:

అభ్యర్థులు మొదటి SJVN అధికారి వెబ్‌సైట్: https://sjvn.nic.in/

అప్రెంటిస్ advt.no.116/2023 లింక్‌పై క్లిక్ చేసి దాన్ని తెరవాలి.

దరఖాస్తు ఫారమ్‌లో మీ పేరు, మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీని నమోదు చేసి సమర్పించండి.

Flash...   మిధాని లో ITI ట్రేడ్ అప్రెంటిస్ 165 ట్రైనీ పోస్టులు కొరకుక్ నోటిఫికేషన్ విడుదల

అప్లికేషన్ సీక్వెన్స్ నంబర్ (యూజర్ ఐడి) మరియు పాస్‌వర్డ్ వెంటనే మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కి పంపబడుతుంది.

వీటితో మళ్లీ వెబ్‌సైట్‌కి లాగిన్ చేయండి మరియు దరఖాస్తు ఫారమ్‌లో మీ వ్యక్తిగత మరియు విద్యార్హత వివరాలను నమోదు చేసి సమర్పించండి.

అప్లికేషన్ యొక్క ప్రింటవుట్ తీసుకోండి మరియు భవిష్యత్తు సూచన కోసం దానిని సురక్షితంగా ఉంచండి.

దరఖాస్తుల ప్రారంభ తేదీ : డిసెంబర్ 18,2023

దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 7, 2024