గ్యాస్ సిలిండర్ ధరను భారీగా తగ్గించిన ప్రభుత్వం.. జనవరి 1 నుంచి 450 రూపాయలకే..

గ్యాస్ సిలిండర్ ధరను భారీగా తగ్గించిన ప్రభుత్వం.. జనవరి 1 నుంచి 450 రూపాయలకే..

ఇటీవలి సంచలన ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వెంటనే కీలక నిర్ణయాలు తీసుకోనుంది.

ఈ క్రమంలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.500 వందల గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు.

బీజేపీ అధికారంలోకి వస్తే సిలిండర్ల ధరలను తగ్గిస్తామని ప్రకటించింది.

ఉజ్వల పథకం కింద గ్యాస్ సిలిండర్ ధరను రూ.50 తగ్గించినట్లు రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ బుధవారం ప్రకటించారు.

దీంతో రాష్ట్రంలో జనవరి 1 నుంచి రూ.450కి అందుబాటులోకి రానుంది. దీంతో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న 76 లక్షల కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నాయి.

Flash...   Whats app లో మరిన్ని అదిరిపోయే ఫీచర్స్