Bureau of Indian standards Notification:
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS), న్యూఢిల్లీ సివిల్ ఇంజినీరింగ్, కెమికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు ఇతర విభాగాలలో కాంట్రాక్టు ప్రాతిపదికన కన్సల్టెంట్ల పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
Total Vacancy: 107
Educational Qualifications : పోస్ట్ ప్రకారం టింబర్ సైన్స్ అండ్ టెక్నాలజీ/ టెక్నాలజీ ఫారెస్ట్, సివిల్/ ఫైర్/ మెటలర్జీ, స్ట్రక్చరల్ ఇంజినీరింగ్, కెమికల్, పాలిమర్ ఇంజినీరింగ్/ ఎంఎస్సీ కెమిస్ట్రీ, పీజీ డిప్లొమా, ఎంబీఏ, ఎంటెక్‌లో డిగ్రీ. అలాగే సంబంధిత విభాగంలో 5 నుంచి 10 ఏళ్ల పని అనుభవం ఉండాలి.
Age : 65 ఏళ్లు మించకూడదు.
Application Fee: No Fee.
Selection process:రాత పరీక్ష ఉండదు. అభ్యర్థులను ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే ఎంపిక చేస్తారు.
Salary: నెలకు రూ.75,000/-
Daily Work Hours: ఉదయం 9 నుండి సాయంత్రం 5.30 వరకు.
పోస్టుల వివరాలు – ఖాళీలు:
- Number of Posts in Civil Engineering Department: 15
- No. of Posts in Chemical Department: 6
- Number of Posts in Electronics and Information Technology Department: 3
- Number of Posts in Electrotechnical Department: 6
- Number of Posts in Food and Agriculture Department: 6
- No. of Posts in Mechanical Engineering Department: 7
- Number of Posts in Medical Equipment and Hospital Planning Department: 2
- Number of Posts in Metallurgical Engineering Department: 9
- No. of Posts in Petroleum, Coal and Allied Products Sector: 5
- Number of Posts in Production and General Engineering Department: 10
- Number of Posts in Textile Sector: 8
- Number of Posts in Transport Engineering Department: 7
- Number of Posts in Water Resources Department: 6
- Number of Posts in Sector Category: 8
- Number of Posts in Management and System Section: 5
- Number of Posts in AYUSH Department: 4
వెబ్‌సైట్: https://www.bis.gov.in