డిగ్రీ అర్హత తో 200 అప్రెంటిస్ ఖాళీలు. అప్లై చేయండి . వివరాలు ఇవే..

డిగ్రీ అర్హత తో 200 అప్రెంటిస్ ఖాళీలు. అప్లై చేయండి . వివరాలు ఇవే..

Apprentice Jobs: Mazagon Dock shipbuilders limited notificaiton for 200 apprentice posts with degree qualificaiton:

Total Vacancy: 200

Details of Vacancy:

  • Diploma Apprentice -30
  • Graduate Apprentice -170

Sectors: Civil Engineering, Computer Engineering, Electrical Engineering, Electronics and Telecommunication Engineering, Mechanical Engineering, Ship Building Technology/Engineering/Naval Architecture, BCom, BCA, BBA, Degree (Social Work/Event Management).

Eligibility: సంబంధిత విభాగంలో Diploma , Degree pass

Age Limit: 01.01.2024 నాటికి 18 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.

Stipend:

  • గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లకు నెలకు రూ.9000/-
  • డిప్లొమా అప్రెంటిస్‌లకు రూ.8000/-

Selection process: మెరిట్ మార్కులు మరియు ఇంటర్వ్యూ ఆధారంగా

Application mode: Online mode

Last date for applications: 11.01.2024.

ఇంటర్వ్యూకి ఎంపికైన అభ్యర్థుల జాబితా: 22.01.2024న విడుదల చేయబడుతుంది.

ఇంటర్వ్యూల ప్రారంభం: 30.01.2024.

వెబ్‌సైట్: https://www.mazagondock.in/

Flash...   నెలకు రూ . 1,30,000 జీతం తో DRDO RAC లో 51 సైంటిస్ట్ ప్రభుత్వ ఉద్యోగాలు ... వివరాలు ఇవే