నెలకి 67,000 జీతం తో NCPOR లో 25 ప్రాజెక్ట్ సైంటిస్ట్ పోస్టుల ఉద్యోగాలు .

నెలకి 67,000 జీతం తో NCPOR లో 25 ప్రాజెక్ట్ సైంటిస్ట్ పోస్టుల ఉద్యోగాలు .

NCPOR recruitment Notification 2024:

మొత్తం ఖాళీలు: 25

పోస్టుల వివరాలు:

  • ప్రాజెక్ట్ సైంటిస్ట్ 1 -18 posts
  • ప్రాజెక్ట్ సైంటిస్ట్2- 07 posts

Eligibility: ఇంజనీరింగ్/టెక్నాలజీ, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఓషనోగ్రఫీ/అట్మాస్ఫియరిక్ సైన్స్/మెరైన్ సైన్స్ పీజీలో డిగ్రీ.

ఇతర నైపుణ్యాలతో పాటు R&Dలో మూడేళ్ల పని అనుభవం ఉండాలి.

Age limit: 40 ఏళ్లు మించకూడదు.

Salary Particulars:

  • ప్రాజెక్ట్ సైంటిస్ట్ 1 పోస్టులకు రూ.56,000/-
  • ప్రాజెక్ట్ సైంటిస్ట్ 2 పోస్టులకు రూ. 67,000/-

దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి.

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 21.02.2024

More Info @ https://www.ncpor.res.in/

Flash...   నెలకి రు . 1,47,000 జీతం .. నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్‌లో 150 అసిస్టెంట్ ఫోర్‌మెన్ ఉద్యోగాలు