నెలకి లక్ష పైగా జీతం తో IT శాఖలో 291 MTS, టాక్స్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు

291 Income Tax department Jobs
Income Tax Department Jobs

Income Tax Department Notification:

ఆదాయపు పన్ను శాఖ ముంబై, ముంబై ప్రాంతం- కింది పోస్టుల కోసం ప్రతిభావంతులైన క్రీడాకారుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.

మొత్తం ఖాళీలు: 291

పోస్టుల వివరాలు – ఖాళీలు:

  • 1. ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఇన్‌కమ్ టాక్స్ (ITI): 14 పోస్టులు
  • 2. స్టెనోగ్రాఫర్ గ్రేడ్-II (స్టెనో): 18 పోస్టులు
  • 3. టాక్స్ అసిస్టెంట్ (TA): 119 పోస్ట్‌లు
  • 4. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS): 137 పోస్టులు
  • 5. క్యాంటీన్ అటెండెంట్ (CA): 3 పోస్టులు

Sports: ఆర్చరీ, అథ్లెటిక్స్, అత్యా బ్యాడ్మింటన్, బాల్-బ్యాడ్మింటన్, పట్యా, బేస్ బాల్, బాస్కెట్‌బాల్, నెట్‌బాల్, పోలో, పవర్‌లిఫ్టింగ్, బాక్సింగ్, బ్రిడ్జ్, క్యారమ్, చెస్, క్రికెట్, సైక్లింగ్, ఫెన్సింగ్, ఫుట్‌బాల్ మొదలైనవి.

Eligibility: 10th, Inter, పోస్టును బట్టి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై, సంబంధిత క్రీడల్లో ప్రతిభ కలిగి ఉండాలి.

Age: 01-01-2023 నాటికి

  • ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఇన్‌కమ్ టాక్స్ 18 నుండి 30 సంవత్సరాలు.
  • స్టెనోగ్రాఫర్ 18 నుండి 27 సంవత్సరాలు.
  • ట్యాక్స్ అసిస్టెంట్ 18 నుండి 27 సంవత్సరాలు.
  • మల్టీ టాస్కింగ్ సిబ్బందికి 18 నుండి 25 సంవత్సరాలు.
  • క్యాంటీన్ అటెండెంట్ 18 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.

Salary Details:

  • క్యాంటీన్ అటెండెంట్ / MTS కోసం నెలకు రూ.18,000 – 56,900/-
  • స్టెనోగ్రాఫర్ / టాక్స్ అసిస్టెంట్ రూ.25,500 – 81,100/-
  • ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఇన్‌కమ్ టాక్స్ కు రూ. 44,900 – 1,42,400/-

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.

దరఖాస్తు రుసుము : రూ.200/-

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 19, 2024

వెబ్‌సైట్: https://www.incometaxmumbai.gov.in

Flash...   పది పాస్ అయితే చాలు.. నెలకి 15 వేలు జీతం . వివరాలు ఇవిగో