ఉద్యోగులకు ముఖ్యమైన విషయం. ఆధార్ విషయంలో ఈపీఎఫ్‌వో కీలక ప్రకటన చేసింది.
పూర్తి వివరాలను పరిశీలిస్తే…
పుట్టిన తేదీకి ఆధార్ వివరాలు చెల్లుబాటు కావని ఈపీఎఫ్‌వో వారు తెలిపారు. తమ వెబ్సైటు లో పుట్టిన రోజు ధ్రువీకరణ పత్రాల జాబితా నుంచి ఆధార్ కార్డు ని తొలగించారు
డిసెంబర్ 22, 2023 నాటి సర్క్యులర్‌లో యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆదేశాలను అనుసరించి EPFO ఈ నిర్ణయం తీసుకుంది.
UIDAI జనవరి 16న జారీ చేసిన సర్క్యులర్‌లో ఆధార్‌ను ధృవీకరణ ద్వారా ఒక వ్యక్తిని లేదా ఉద్యోగులు పుట్టిన తేదీకి చెల్లుబాటు అయ్యే రుజువు కాదని, ఆధార్‌ను పుట్టిన తేదీకి రుజువుగా పరిగణించలేమని స్పష్టం చేసింది.