Amazon గ్రేట్‌ రిపబ్లిక్‌ డే సేల్‌.. స్మార్ట్‌ఫోన్లపై 40 శాతం, స్మార్ట్‌వాచ్‌లపై 75 శాతం డిస్కౌంట్‌..!

Amazon గ్రేట్‌ రిపబ్లిక్‌ డే సేల్‌.. స్మార్ట్‌ఫోన్లపై 40 శాతం, స్మార్ట్‌వాచ్‌లపై 75 శాతం డిస్కౌంట్‌..!

Amazon గ్రేట్‌ రిపబ్లిక్‌ డే సేల్‌.. స్మార్ట్‌ఫోన్లపై 40 శాతం, స్మార్ట్‌వాచ్‌లపై 75 శాతం డిస్కౌంట్‌..!

అమెజాన్‌ వినియోగదారులకు సంస్థ గుడ్‌ న్యూస్‌ . ఫెస్టివల్‌ సీజన్ సందర్భంగా Amazon Great Republic day sale 2024 పేరుతో ప్రత్యేక సేల్‌ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ అమెజాన్‌ సేల్‌ 2024కు సంబంధించి పూర్తి వివరాలతో కూడిన స్టోరీ మీ కోసం.

బ్యాంకు కార్డులపై 10 % తక్షణ తగ్గింపు : ప్రతి సంవత్సరం Republic day కు కొన్ని రోజుల ముందు Amazon ప్రత్యేక అమ్మకాలు నిర్వహిస్తోంది. ఈ సేల్‌లో Smartphones, tablets, laptop, headset, electronic gadgets సహా గృహోపకరణాలతోపాటు అనేక ఉత్పత్తులపై మంచి తగ్గింపులు , ఆఫర్లను అందిస్తోంది. దీంతోపాటు ఎంపికచేసిన బ్యాంకు కార్డులపై ఆకర్షణీయమైన తగ్గింపు అందిస్తుంది

అమెజాన్‌ హోం పేజీలో సేల్‌ వివరాలు : అమెజాన్‌ తన ప్లాట్‌ఫాంలో Great Republic day sale కు సంబంధించిన ఫోటోను Home page లో కి తీసుకొచ్చింది. అయితే ఎన్నిరోజుల పాటు ఎప్పటి నుంచి, ఈ సేల్‌ జరుగుతుందనే విషయాన్ని వెల్లడించలేదు. అయితే గత సంవత్సరం ఈ సేల్‌ జనవరి 15న ప్రారంభమైంది. ఈ సంవత్సరం కూడా అదే తేదీల్లో సేల్‌ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.

స్మార్ట్‌ఫోన్‌లపై 40% వరకు తగ్గింపు: అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ వినియోగదారులు ముందుగా సేల్‌ను యాక్సెస్ చేయవచ్చు. రాబోయే అమెజాన్ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లు మరియు సంబంధిత ఉపకరణాలపై 40 శాతం వరకు తగ్గింపు అందించబడుతుంది. రూ.9,999 నుంచి రూ.50,000 ధర కలిగిన 5జీ స్మార్ట్‌ఫోన్‌లకు ఈ ఆఫర్ వర్తిస్తుంది.

ల్యాప్‌టాప్‌లు మరియు స్మార్ట్‌వాచ్‌లపై 75 శాతం వరకు తగ్గింపు లభిస్తుందని అమెజాన్ తెలిపింది. ఇది కాకుండా, గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌లో భాగంగా స్మార్ట్ టీవీలు మరియు ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లను 65 శాతం తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. ఈ సేల్‌లో భాగంగా, మీరు SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కొనుగోళ్లు మరియు EMI లావాదేవీలపై 10 శాతం తక్షణ తగ్గింపును పొందవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా మరింత తగ్గింపు పొందవచ్చు.

Flash...   ఈ నెల 13 నుంచి అమెజాన్‌, ఫ్లిప్కార్ట్ లో బిగ్ ఆఫర్లు. వినియోగదారులకు పండుగ