మంచి ఆఫర్లతో తక్కువ ధరకే స్మార్ట్ టీవీని కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదో మంచి అవకాశం. రూ. 54 వేల Samsung (43 అంగుళాలు) అల్ట్రా HD స్మార్ట్ LED టీవీ కేవలం రూ.
32 వేలకే అమెజాన్ ఆఫర్ చేస్తోంది. మంచి రేటింగ్‌తో ఎక్కువ మంది ఈ స్మార్ట్ టీవీని కొనుగోలు చేస్తున్నారు. నోకాస్ట్ EMI, బ్యాంక్ ఆఫర్లు రూ. 1500 తగ్గింపు ఉంటుంది.
Samsung (43 అంగుళాలు) అల్ట్రా HD స్మార్ట్ LED TV ఫీచర్లు:
50Hz రిఫ్రెష్ రేట్‌తో 4K అల్ట్రా HD (3840X2160) రిజల్యూషన్.
కనెక్టివిటీ: సెట్ టాప్ బాక్స్‌ను కనెక్ట్ చేయడానికి 3 HCMI పోర్ట్‌లు, హార్డ్ డ్రైవ్‌లు లేదా ఇతర USB పరికరాలను కనెక్ట్ చేయడానికి 1 USB పోర్ట్, Wi-Fi, బ్లూటూత్ కనెక్టివిటీ.