అంబేద్కర్ యూనివర్సిటీ: యూజీ, పీజీ కోర్సుల్లో అడ్మిషన్లు..లాస్ట్ డేట్ జనవరి 31

అంబేద్కర్ యూనివర్సిటీ: యూజీ, పీజీ కోర్సుల్లో అడ్మిషన్లు..లాస్ట్ డేట్ జనవరి 31

అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం జనవరి-ఫిబ్రవరి సెషన్ అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ, పీజీ, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నోటిఫికేషన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

అభ్యర్థులు తమ సమీప అధ్యయన కేంద్రాలకు వెళ్లి ఆయా కోర్సుల్లో చేరేందుకు విద్యార్హతలు, ఫీజులు తదితర వివరాలను తెలుసుకోవచ్చు. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు జనవరి 31 లోపు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి.

డిగ్రీ కోర్సులు: BA, BCom, BSc, BLISC,

Course duration: 3 సంవత్సరాలు (6 సెమిస్టర్లు)

PG Courses : M.A (జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్), Economics, History, public Administration, Political Science, Sociology, English, Telugu, Hindi, Urdu

M.Sc.: Maths / Applied Mathematics, Psychology, Botany, Chemistry, Environment Science, Physics, Zoology) M.com ML ISC

డిప్లొమా కోర్సులు :Psychological Counselling, Environment Studies, Writing Mass Media (Telugu), Human Rights, Culture and Heritage Tourism, Women’s Studies

పీజీ డిప్లొమా కోర్సులు:

విభాగాలు: Marketing Management, Financial Management, Human Resource Management (HRM), Operational Management.

సర్టిఫికేట్ కోర్సులు:

Management of Food and Nutrition, Literacy and Community Development NGOs, Child Care and Education

అర్హతలు:

డిగ్రీ కోర్సులకు: ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత. నేషన్ ఓపెన్ స్కూల్ నుంచి ఇంటర్ చదివినా అర్హత..

పీజీ కోర్సులకు: ఏదైనా డిగ్రీ అర్హత ఉంటే సరిపోతుంది. M.Com కోర్సు కోసం మీరు BBA, BBM, BA (కామర్స్) కలిగి ఉండాలి. సైన్స్ సబ్జెక్టులకు కూడా సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత అవసరం.

డిప్లొమా కోర్సులు: ఏదైనా డిగ్రీ ఉండాలి

సర్టిఫికేట్ కోర్సులు: 10వ తరగతి లేదా ఇంటర్ విద్యార్హత ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 31-01-2024

Flash...   Intermediate First/Second Year Marks short Memos