Ap Govt Jobs 2024 : మహిళా శిశు సంక్షేమ శాఖలో ప్రభ్జుత్వ ఉద్యోగాలు..అప్లై చేసుకోండి లా

Ap Govt Jobs 2024 : మహిళా శిశు సంక్షేమ శాఖలో ప్రభ్జుత్వ ఉద్యోగాలు..అప్లై చేసుకోండి లా

విజయవాడలోని NTR జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యాలయం కాంట్రాక్టు ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

ఆసక్తి గల అభ్యర్థులు ఈ క్రింది వివరాలను చదివి దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్ట్ వివరాలు:

  • District Child Welfare Officer
  • Child Protection Officer
  • Legal cum Probation Officer
  • Accountant
  • Assistant cum Data Entry Operator
  • cook
  • Outreach worker
  • The manager
  • Social worker
  • Nurse

Total Posts: 32.

Qualifications: పోస్టుకు అర్హతను బట్టి ఆయా విభాగాల్లో 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. పని అనుభవం కూడా ఉండాలి

Age: 42 ఏళ్లు మించకూడదు

How to Apply:

దరఖాస్తులను సంబంధిత పత్రాలతో పాటు శిశు సంక్షేమ శాఖ కార్యాలయానికి పంపాలి.

Address for applications:

జిల్లా స్త్రీ, శిశు సంక్షేమం మరియు సాధికారత అధికారి కార్యాలయం,

కలెక్టర్ కాంప్లెక్స్, SNR అకాడమీ రోడ్,

విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా

Last Date for apply: 10.01-2024

Flash...   టెన్త్ అర్హతతో నెలకు రూ. 56 వేల జీతం తో ఇస్రోలో ఉద్యోగాలు