AP Jobs : నెలకి 60 వేలు జీతం తో DCHS లో ఉద్యోగాలు.. అర్హతలు ఇవే..

AP Jobs : నెలకి 60 వేలు జీతం తో DCHS లో ఉద్యోగాలు.. అర్హతలు ఇవే..

AP GOVT JOBS NOTIFICATION IN DCHS WEST GODAVARI:

పశ్చిమగోదావరి జిల్లాలో వైద్య ఆరోగ్య పరిషత్లో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. జిల్లా కోఆర్డినేటర్ హెల్త్ సర్వీసెస్ (DCHS) వైద్యులు మరియు సామాజిక కార్యకర్తల పోస్టుల కోసం ఆఫ్లైన్ దరఖాస్తులను ఆహ్వానించింది.

మొత్తం ఖాళీలు: 8

పోస్టుల వివరాలు – జీతం:

1 ,Doctor -1 పోస్ట్

Salary : రూ.60 వేలు

2.కౌన్సెలర్/సోషల్ వర్కర్/సైకాలజిస్ట్- 2 పోస్టులు

salary : 17,500

3. నర్స్-1 పోస్ట్

salary : రూ.15 వేలు

4,యోగా థెరపిస్ట్/డ్యాన్స్ టీచర్/టీచర్ (పార్ట్ టైమ్)-1 పోస్ట్

salary: రూ.5 వేలు

5.వార్డ్ బాయ్స్ – 2 పోస్ట్ –

salary: రూ.13 వేలు

Qualifications required:

Doctor (full time) – మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్తో MBBS, మెడికల్ కమిషన్లో చేరిన మూడు నెలల్లోపు MOSJE/NISD శిక్షణ

కౌన్సెలర్/సోషల్ వర్కర్/సైకాలజిస్ట్- సోషల్ వర్క్ గ్రాడ్యుయేట్, సైకాలజీలో 1-2 సంవత్సరాల అనుభవం మరియు ఇంగ్లీష్ పరిజ్ఞానం.

యోగా థెరపిస్ట్/ డ్యాన్స్ మాస్టర్/టీచర్ (పార్ట్ టైమ్)- కనీసం మూడేళ్ల అనుభవం.

నర్సు (పూర్తి సమయం)- GNM/B.Sc నర్సింగ్ డిగ్రీతో అర్హత కలిగిన నర్సు, ఏజెన్సీ ద్వారా శిక్షణ పొందేందుకు సిద్ధంగా ఉన్నారు.

వార్డ్ బాయ్స్ – హాస్పిటల్స్/హెల్త్ కేర్లో అనుభవంతో 8వ తరగతి ఉత్తీర్ణత.

  • దరఖాస్తుల ప్రారంభ తేదీ: జనవరి 17, 2024
  • దరఖాస్తులకు చివరి తేదీ: జనవరి 31, 2024

దరఖాస్తు విధానం: ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోండి.

వయస్సు: అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 42 సంవత్సరాలు.

దరఖాస్తు రుసుము: దరఖాస్తు రుసుము అవసరం లేదు.

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: అభ్యర్థులు పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తులను హాస్పిటల్ సర్వీసెస్ జిల్లా కోఆర్డినేటర్ కార్యాలయం, కలెక్టర్ కార్యాలయ ఆవరణ, భీమవరం, పశ్చిమగోదావరి జిల్లా.. చిరునామాకు పంపాలి.

వెబ్సైట్: https://westgodavari.ap.gov.in/

Flash...   NTPC : నెలకు రూ. 1,00,000 పైగా జీతం తో ఎన్టీపీసీ నుండి నోటిఫికేషన్ .. అర్హులు వీళ్ళే