డిగ్రీ కళాశాలలో 240 DL పోస్టుల భర్తీకి APPSC నోటిఫికేషన్ విడుదల…

డిగ్రీ కళాశాలలో 240 DL పోస్టుల భర్తీకి APPSC నోటిఫికేషన్ విడుదల…

APPSC DL Recruitment Notificatiion 2023:

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు ప్రభుత్వం New Year కానుకగా Good News. ఈ మేరకు రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో 240 లెక్చరర్ (DL POSTS) పోస్టుల భర్తీకి డిసెంబర్ 30న ప్రాథమిక నోటిఫికేషన్ (APPSC DL NOTIFICATION)ను APPSC విడుదల చేసింది.

మొత్తం ఖాళీలు: 240

  • Botany: 19 Posts
  • Chemistry: 26 Posts
  • Commerce: 35 Posts
  • Computer Applications: 26 Posts
  • Computer Science: 31 Posts
  • Economics: 16 Posts
  • History: 19 posts
  • Mathematics: 17 Posts
  • Physics: 11 Posts
  • Political Science: 21 Posts
  • Zoology: 19 Posts

Qualification: సంబంధిత విభాగంలో Ph.D లేదా NET/SLET అర్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

Age: 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది. SC, ST, BC, EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు; వికలాంగులకు 10 సంవత్సరాలు; ఎక్స్-సర్వీస్‌మెన్/ఎన్‌సిసి అభ్యర్థులకు 3 సంవత్సరాలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5 సంవత్సరాలు మరియు తాత్కాలిక ఉద్యోగులకు 3 సంవత్సరాల వరకు వయో సడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు విధానం: Online ద్వారా దరఖాస్తు చేసుకోండి.

Selection Process: వ్రాత పరీక్ష మరియు కంప్యూటర్ నైపుణ్యం ఆధారంగా ఎంపిక ఉంటుంది.

Written test: రాత పరీక్ష మొత్తం 450 మార్కులకు నిర్వహించబడుతుంది. రాత పరీక్షలో మొత్తం రెండు పేపర్లు (పేపర్-1, పేపర్-2) ఉంటాయి. ఇందులో

పేపర్-1: జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ – 150 ప్రశ్నలు – 150 మార్కులు – 150 నిమిషాలు;

పేపర్-2 అభ్యర్థి సబ్జెక్ట్ 150 ప్రశ్నలు- 300 మార్కులు- 150 నిమిషాలు. పేపర్-1లో ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు ఇస్తారు. పేపర్-2లో ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులు కేటాయించారు. ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కులు కోత విధిస్తారు.

Flash...   Free Tech. Courses: గుడ్ న్యూస్ . జాబ్ పక్కా..! ప్రభుత్వ పోర్టల్లో ఫ్రీ టెక్నికల్ కోర్సులు.

కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ (CPT): మొత్తం 100 మార్కులకు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ నిర్వహిస్తారు. ఆఫీస్ ఆటోమేషన్, కంప్యూటర్ యూసేజ్, కంప్యూటర్ సాఫ్ట్‌వేర్‌కు సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం 60 నిమిషాలు. కనీస అర్హత మార్కులు ఓసీలకు 40, బీసీలకు 35, ఎస్సీ-ఎస్టీ-పీడబ్ల్యూడీలకు 30గా నిర్ణయించారు.

  • Application Starts from: 24-01-2024
  • Last Date to apply: 13-02-2024
  • Date of Exam: April/May 2024

Complete Details here: https://psc.ap.gov.in