ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ (గురుకులం) ఈ విద్యా సంవత్సరంలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
గురుకులాల్లో ప్రవేశానికి వయోపరిమితి
- 6వ తరగతి: 10-13 ఏళ్లు మించకూడదు
- తరగతి 7: 11-14 సంవత్సరాలు
- తరగతి 8: 12-15 సంవత్సరాలు
- తరగతి 9: 13-16 సంవత్సరాలు
- 10వ తరగతి: 14-17 సంవత్సరాల మధ్య ఉండాలి.
Selection Process: రాత పరీక్ష, మెరిట్ ఆధారంగా
How to apply: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి. లేదా అర్హత గల విద్యార్థులు సమీపంలోని గురుకులం ఇన్స్టిట్యూట్లను సంప్రదించి దరఖాస్తు ఫారమ్ను పూరించి, ఆన్లైన్లో అప్లోడ్ చేసే ప్రిన్సిపాల్కి సమర్పించవచ్చు.
మరిన్ని వివరాల కోసం www.aptwgurukulam.ap.gov.in వెబ్సైట్ను సందర్శించండి.
Important Dates:
- Last Date for Apply: ఏప్రిల్ 15, 2024
- Entrance Exam Date: ఏప్రిల్ 30, 2024