Army Public :ఆర్మీ పబ్లిక్ స్కూల్ లో 62 టీచింగ్ పోస్ట్ ల కొరకు నోటిఫికేషన్ విడుదల…

Army Public :ఆర్మీ పబ్లిక్ స్కూల్ లో 62 టీచింగ్ పోస్ట్ ల కొరకు నోటిఫికేషన్ విడుదల…

Army Public School Recruitment 2024:

పబ్లిక్ స్కూల్‌లో Teaching Jobs..

సికింద్రాబాద్ RK పురం Army Public School నుండి ఉద్యోగ ప్రకటన విడుదల చేయబడింది. 2024-25 విద్యా సంవత్సరానికి ఉపాధ్యాయ పోస్టుల భర్తీ.

Total Vacancy: 62

ఖాళీల వివరాలు:

  • PGT – 05
  • TGT-30
  • PRT – 16
  • Head Mistress -2
  • Primary Teacher -9

Qualifications Required:

PGT పోస్టులకు, BED అర్హతతో పాటు సంబంధిత విభాగంలో కనీసం 50% మార్కులతో PG డిగ్రీ అవసరం. ఆంగ్ల మాధ్యమంలో బోధించగలగాలి. కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి.

TGT ఉద్యోగాలకు కనీసం 50% మార్కులతో సంబంధిత విభాగంలో డిగ్రీ BED అర్హత ఉండాలి. సీటు/టీట్ అర్హత ఉండాలి. ఆంగ్ల మాధ్యమంలో బోధించగలగాలి. కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి.

Primary Teacher పోస్టుల విషయంలో… కనీసం 50 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో డిగ్రీతోపాటు బీఈడీ విద్యార్హత ఉండాలి. సీటు/టీట్ అర్హత ఉండాలి. సీటు/టీట్ అర్హత ఉండాలి. ఆంగ్ల మాధ్యమంలో బోధించగలగాలి. కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి.

Application Mode: Offline ద్వారా దరఖాస్తు చేసుకోండి.

Age: 55 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు రుసుము – రూ. 100/-

Selection Process :- అర్హతలు మరియు అనుభవం ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

దరఖాస్తులకు చివరి తేదీ: జనవరి 15, 2024

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: ప్రిన్సిపాల్, ఆర్మీ పబ్లిక్ స్కూల్, ఆర్కే పురం, సికింద్రాబాద్.

వెబ్‌సైట్: https://apsrkpuram.edu.in/

Flash...   TS 6603 పంచాయతీ కార్యదర్శుల పోస్టుల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం అనుమతి.. మిలిగిన వారికి త్వరలోనే