Artificial intelligence: AI తో రానున్న రోజుల్లో అద్భుతాలు చూడొచ్చు – బిల్‌గేట్స్‌

Artificial intelligence: AI తో రానున్న రోజుల్లో అద్భుతాలు చూడొచ్చు – బిల్‌గేట్స్‌

America వంటి అభివృద్ధి చెందిన దేశాల్లోని సామాన్యులు కూడా రానున్న రోజుల్లో ‘Artificial Intelligence’ (AI) టెక్నాలజీని ఉపయోగించడం ప్రారంభిస్తారని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు Bill Gates వెల్లడించారు. కృత్రిమ మేధస్సు గతంలో ఎన్నడూ చూడని వేగంతో కొత్త ఆవిష్కరణలకు దారి తీస్తుందని తన బ్లాగ్‌లో రాశాడు.

AI ద్వారా ఇప్పటికే చాలా కంపెనీలు అద్భుతాలు సృష్టిస్తున్నాయని, 2024లో ఇది మరింత వేగవంతం అవుతుందని, కొత్త ఆవిష్కరణలు వెలువడతాయని Bill Gates తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ చూడలేని ఎన్నో ఆవిష్కరణలు AIతో సాధ్యమవుతున్నాయన్నారు.

ఆరోగ్య సమస్యలకు పరిష్కారాలు కనుగొనడంలో AI పాత్ర ప్రధానం కాబోతోందని వ్యాఖ్యానిస్తూ.. ఎయిడ్స్, టీబీ, మలేరియా వంటి వ్యాధులతో బాధపడేవారికి కూడా AI టూల్స్ తోడ్పడతాయని వ్యాఖ్యానిస్తూ..
ఇప్పటికే కొన్ని కంపెనీలు మందుల తయారీలో AI టెక్నాలజీని ఉపయోగిస్తున్నాయి. క్యాన్సర్ వంటి వాటిని నయం చేయడానికి.

AI సాంకేతికత వచ్చినప్పటి నుండి, అనేక ప్రసిద్ధ కంపెనీల CEO లు కూడా కొంత ఆందోళన చెందారు. AI కారణంగా ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయే అవకాశం ఉందని నిపుణులు కూడా వెల్లడించారు. ఏది ఏమైనప్పటికీ, AI కొంతమందికి హాని కలిగించినప్పటికీ, కొత్త ఆవిష్కరణలకు ఇది ఒక వరం అని Bill Gates అన్నారు.

AI ద్వారా ఇప్పటికే చాలా కంపెనీలు అద్భుతాలు సృష్టిస్తున్నాయని, 2024లో ఇది మరింత వేగవంతం అవుతుందని, కొత్త ఆవిష్కరణలు వెలువడతాయని Bill Gates తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ చూడలేని ఎన్నో ఆవిష్కరణలు AIతో సాధ్యమవుతున్నాయన్నారు.

ఆరోగ్య సమస్యలకు పరిష్కారాలు కనుగొనడంలో AI పాత్ర ప్రధానం కాబోతోందని వ్యాఖ్యానిస్తూ.. ఎయిడ్స్, టీబీ, మలేరియా వంటి వ్యాధులతో బాధపడేవారికి కూడా AI టూల్స్ తోడ్పడతాయని వ్యాఖ్యానిస్తూ.. ఇప్పటికే కొన్ని కంపెనీలు మందుల తయారీలో AI టెక్నాలజీని ఉపయోగిస్తున్నాయి. క్యాన్సర్ వంటి వాటిని నయం చేయడానికి.

AI సాంకేతికత వచ్చినప్పటి నుండి, అనేక ప్రసిద్ధ కంపెనీల CEO లు కూడా కొంత ఆందోళన చెందారు. AI కారణంగా ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయే అవకాశం ఉందని నిపుణులు కూడా వెల్లడించారు. ఏది ఏమైనప్పటికీ, AI కొంతమందికి హాని కలిగించినప్పటికీ, కొత్త ఆవిష్కరణలకు ఇది ఒక వరం అని Bill Gates అన్నారు.

Flash...   whatsapp : గ్రూపులో చేరితే.. డబ్బులు గోవిందా ...!

ప్రపంచవ్యాప్తంగా ప్రతి రెండు నిమిషాలకు సగటున ఒక మహిళ ప్రసవ సమయంలో మరణిస్తున్నందున, అటువంటి ప్రమాదాలను తగ్గించడానికి AI సాంకేతికతను ఉపయోగించవచ్చు. ఇందుకోసం ‘కోపైలట్’ వంటి SOFT WARE ప్రోగ్రామ్‌ను ఉపయోగించవచ్చు.

HIV రిస్క్‌లను కూడా అంచనా వేయడానికి CHAT BAT కౌన్సెలర్‌గా పనిచేస్తుందని, దీని ద్వారా ఎప్పటికప్పుడు సలహాలు తీసుకోవచ్చని, ఇది వెనుకబడిన వారికి కూడా ఉపయోగపడుతుందని చెప్పారు. మొత్తం మీద AI టెక్నాలజీని ఉపయోగించి ఆరోగ్యానికి సంబంధించిన అనేక విషయాలను తెలుసుకోవచ్చునని Bill Gates వెల్లడించారు.