Currency | ప్రపంచం లో అత్యంత శక్తివంతం అయిన కరెన్సీ ఏదో తెలుసా .. ?

Currency | ప్రపంచం లో అత్యంత శక్తివంతం అయిన కరెన్సీ ఏదో తెలుసా .. ?

అత్యంత శక్తిమంతమైన కరెన్సీగా కువైట్ దినార్.. అమెరికన్ డాలర్కు 10వ ర్యాంకు

కువైట్ దినార్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన కరెన్సీ. US డాలర్తో పోలిస్తే ఒక దినార్ విలువ 3.25 డాలర్లు. ఈ మేరకు అంతర్జాతీయ మ్యాగజైన్ ఫోర్బ్స్ జాబితాను విడుదల చేసింది.

ఈ జాబితాలో అమెరికన్ డాలర్ 10వ స్థానంలో ఉండగా, భారత రూపాయి 15వ స్థానంలో ఉంది.

మాండ్-సరఫరా, ద్రవ్యోల్బణం, దేశీయ ఆర్థిక వృద్ధి, కేంద్ర బ్యాంకుల విధానాలు వంటి అంశాలను విశ్లేషించి ఈ ర్యాంకులు కేటాయించారు.

Flash...   మిగిలిన పరీక్షలు కూడా రద్దు చేసి పాస్ చేయాలి.. జగన్ సర్కార్‌కు పవన్ రిక్వెస్ట్