నెలకి రు. 18,500 జీతం తో ఆరోగ్య మిత్ర లో ఉద్యోగాలు .. డిగ్రీ అర్హత..

నెలకి రు. 18,500 జీతం తో ఆరోగ్య మిత్ర లో ఉద్యోగాలు .. డిగ్రీ అర్హత..

Ongole జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో (DMHO PRAKASM) ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ప్రకాశం జిల్లా డా. వైఎస్ఆర్ నెట్‌వర్క్ హాస్పిటల్స్ ఆరోగ్య మిత్ర మరియు టీమ్ లీడర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

మొత్తం ఖాళీలు: 19

Arogya Mitra Jobs: 17

అర్హతలు: B.Sc (నర్సింగ్)/ M.Sc (నర్సింగ్)/ B.Pharmacy/ Pharma-D/ B.Sc (మెడికల్ ల్యాబ్-టెక్నాలజీ) ఉత్తీర్ణులై ఉండాలి. అద్భుతమైన కమ్యూనికేషన్ స్కిల్స్‌తో పాటు తెలుగు, ఇంగ్లీషు చదవడం, మాట్లాడటం, రాయడం తెలిసి ఉండాలి. MS Officeలో కంప్యూటర్ పరిజ్ఞానం మరియు నైపుణ్యం ఉండాలి. మెడికల్/సర్జికల్ స్పెషాలిటీస్ మరియు హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్‌పై ప్రాథమిక పరిజ్ఞానం ఉండాలి.

వయస్సు: 01.12.2023 నాటికి 42 ఏళ్లు మించకూడదు. SC, ST, BC మరియు WWS అభ్యర్థులకు: 5 సంవత్సరాలు, మాజీ సైనికులకు: 3 సంవత్సరాలు మరియు సాయుధ దళాలలో సర్వీస్ పొడిగింపు, వికలాంగులు: 10 సంవత్సరాలు, గరిష్ట వయోపరిమితి 52 సంవత్సరాలు అన్ని సడలింపులతో.
జీతం: నెలకు 15,000/-

Team Leader Jobs: 02

అర్హతలు: B.Sc (నర్సింగ్)/ M.Sc (నర్సింగ్)/ B.Pharmacy/ Pharma-D/ B.Sc (మెడికల్ ల్యాబ్-టెక్నాలజీ) ఉత్తీర్ణులై ఉండాలి.

Experience for this job: హాస్పిటల్ సర్వీసెస్‌లో కనీసం 2 సంవత్సరాల పూర్తి సమయం అనుభవం.

Skills required : విస్తృతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు మరియు నాయకత్వ లక్షణాలు కలిగి ఉండాలి. తెలుగు, ఇంగ్లీషు చదవడం, మాట్లాడడం, రాయడం తెలిసి ఉండాలి. కష్టమైన మరియు సంక్లిష్టమైన పరిస్థితులను నిర్వహించగలగాలి. కంప్యూటరైజ్డ్ డేటా సేకరణ, మేనేజ్‌మెంట్, రిపోర్టింగ్ మరియు అనాలిసిస్ సిస్టమ్‌లో అనుభవం మరియు పరిజ్ఞానం ఉండాలి. మెడికల్/సర్జికల్ స్పెషాలిటీస్ మరియు హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్‌పై ప్రాథమిక పరిజ్ఞానం ఉండాలి.

Additional Qualifications: ఏదైనా పీజీ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్‌లో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది.

Salary Details : 18,500/-

Application Fee :

  • OC, OC-Ws & BC అభ్యర్థులకు రూ.500;
  • SC/ST/PWD అభ్యర్థులు రూ.300/- ఫీజు చెల్లించాలి.

Note: అభ్యర్థులు ‘డిస్ట్రిక్ట్ మెడికల్ & హెల్త్ ఆఫీసర్, ప్రకాశం జిల్లా, Ongole’ పేరుతో డిడి తీసుకోవాలి.

Flash...   ఆంధ్రప్రదేశ్ లో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల…

Application Mode of Apply : ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోండి.

Selection process : ఎడ్యుకేషనల్ మార్కులు, కంప్యూటర్ skill test మరియు Interview ఆధారంగా ఎంపిక ఉంటుంది.

అకడమిక్ అర్హత- 65 మార్కులు,

కంప్యూటర్ స్కిల్ టెస్ట్ 1:5 (కేటగిరీ వారీగా)- 15 మార్కులు,

ఇంటర్వ్యూ 1:2(సబ్జెక్ట్)- 20 మార్కులకు

Address for Applications:

జిల్లా కోఆర్డినేటర్, డా.వైఎస్ఆర్ ఎహెచ్‌సిటి, ప్రకాశం భవన్ ఎదురుగా, పాత రిమ్స్ క్యాంపస్, Ongole, ప్రకాశం జిల్లా.

Last Date for apply : 06/01/2024