DMHO: ఏపీ లో 68 అటెండెంట్, అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ.. చివరి తేదీ జనవరి 30

DMHO: ఏపీ లో 68 అటెండెంట్, అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ.. చివరి తేదీ జనవరి 30

DMHO రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2024:

జిల్లా వైద్యాధికారి కార్యాలయం, కడప, ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ జిల్లా ఆరోగ్య సంస్థల్లో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

Health Institutions:

  • Government Medical College (Kadapa),
  • Institute of Mental Health (Kadapa),
  • Cancer Care Center (Kadapa).

Total Vacancies: 68

పోస్టుల వివరాలు – ఖాళీలు:

  • 1. General Duty Attendant: 50 Posts
  • 2. Data Entry Operator: 04 Posts
  • 3. Barber: 02 Posts
  • 4. Dhobi: 02 Posts
  • 5. Junior Assistant cum Computer Assistant: 04 Posts
  • 6. O.T. Assistant: 06 Posts

Eligibility: పోస్టును అనుసరించి 10వ తరగతి, డిగ్రీ, డిప్లొమా, పీజీ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.

Age Limit: 42 ఏళ్లు మించకూడదు.

Details of Application:ఆఫ్లైన్ దరఖాస్తులను ప్రిన్సిపాల్, ప్రభుత్వ వైద్య కళాశాల, పుట్లం పల్లి, కడప, వైఎస్ఆర్ జిల్లా చిరునామాకు పంపాలి.

Date of application start : జనవరి 25, 2024

Last Date of Application: జనవరి 30, 2024

Online Exam Date: ఇది ఫిబ్రవరి నెలలో ఉంటుంది.

వెబ్సైట్: www.kadapa.ap.gov.in

Flash...   UJVN: యూ జీ వి ఎన్ లిమిటెడ్ లో డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ..