రోజుకు రెండు సార్లు టీ తాగుతున్నారా? అయితే మీరు ఇది తెలుసుకోండి !

రోజుకు రెండు సార్లు టీ తాగుతున్నారా? అయితే మీరు ఇది తెలుసుకోండి !

చాలా మందికి రోజూ టీ తాగే అలవాటు ఉంటుంది.. ఉదయం లేవగానే వేడివేడి టీ, కాఫీలు తాగకపోతే చాలా మందికి ఏదో అనుభూతి.

పొద్దున్నే టీ, కాఫీల కోసం పరుగులు తీస్తున్నారు.. కొద్దిగా వేడినీరు గొంతులోకి దిగితే శరీరంలో వేడి పెరుగుతుందని అందరూ నమ్ముతారు.. కానీ ఒక్కసారి టీ తాగితే మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అంతకు మించి తాగితే ప్రమాదం.

మన దేశంలో టీకి చాలా డిమాండ్ ఉంది. ఉదయం ఒకసారి… మరో సారి 10 గంటలకు… మరో రెండు సార్లు సాయంత్రం. రోజుకు రెండు, మూడు సార్లు టీ తాగితే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

టీని ఒకటి కంటే ఎక్కువసార్లు తాగితే మన శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. అలాగే శరీరంలో ఒత్తిడి, ఆందోళన పెరుగుతాయి. ముఖ్యంగా ఆకలి పూర్తిగా చచ్చిపోతుంది.. జీర్ణక్రియ సమస్యలతో పాటు గ్యాస్ సమస్యలు కూడా వస్తాయి.. అలాగే మలబద్ధకం సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.. గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు అసలు టీ ముట్టుకోకూడదు. కీళ్ల నొప్పుల నుంచి గొంతునొప్పి వరకు అన్ని రోగాలు ఈ చాయ్ వల్లే వస్తాయి. షుగర్ ఉన్నవాళ్లు టీ తాగడం మంచిది కాదు. అందుకే రోజుకు ఒకసారి మాత్రమే టీ తాగడం మంచిది. టీ ప్రియులు తస్మాత్ జాగ్రత్త..

గమనిక: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా మేము ఈ వార్తను ప్రచురిస్తున్నాము. మీరు ప్రయత్నించే ముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించాలని మేము సూచిస్తున్నాము.

Flash...   Health Care: దిష్టి కాయ కాదు దివ్య ఔషదం..బూడిద గుమ్మడి కాయతో వందలకొద్ది హెల్త్ బెనిఫిట్స్